Army officer | పాకిస్థాన్ (Pakistan) మొత్తంపై దాడి చేయగల సైనిక సామర్థ్యం భారత్‌కు ఉందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్యా (Lieutenant General Sumer Ivan D'Cunha) తెలిపారు.
పాకిస్థాన్‌కు గూఢచారులుగా వ్యవహరించారనే ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి గత రెండు వారాలలో ఓ మహిళా యూట్యూబర్తోసహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పాక్ గూఢచర్య వ్యవస్థలో భాగంగా వీరు ఉత్�
భారత్ ఇటీవల పాక్‌లోని తొమ్మది ఉగ్ర స్థావరాలపై దాడి చేసినప్పుడు దాయాది దేశం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ) మేజర్ జనరల్ కార్త
ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ నుంచి టీమ్ఇండియా వైదొలిగిందన్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. పాకిస్థాన్‌కు చెందిన మోహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షు�
No US role in ceasefire | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే పాక్ నుంచి ఎలాంటి అణు దాడి సంకేతాలు లేవని పేర్కొంది.
Pak spy network busted | పాకిస్థాస్కు రహస్యాలు చేరవేసే మరో గూఢచార నెట్వర్క్ గుట్టు రట్టయ్యింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు కీలక సమాచారాన్ని లీక్ చేసిన ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
BCCI : ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. ఏసీసీ ఈవెంట్ల గుర�
Asia Cup: ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు ఇండియా డిసైడైంది. సెప్టెంబర్‌లో జరగ
పాకిస్థాన్ లేదా నరకం, ఈ రెండిటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవలసిన పరిస్థితి వస్తే, తాను నరకానికి వెళ్లడానికే ఇష్టపడతానని బాలీవుడ్ పాటల రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ అన్నారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్
పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారీ షాక్ ఇచ్చింది. ఉద్దీపన పథకంలో భాగంగా పాక్‌కు తదుపరి విడత నిధులను విడుదల చేసేందుకు కొత్తగా మరో 11 షరతులు విధించింది.
భారత్‌లో మూడు ప్రధాన ఉగ్రదాడులకు సూత్రధారి, లష్కరే అగ్రనేత సైఫుల్లా ఖలీద్ పాక్‌లోని సింధు ప్రావిన్స్‌లో హతమయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేసి హతమార్చారు.
Odisha YouTuber | పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలతో అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు, ఒడిశాలోని పూరీకి చెందిన యూట్యూబర్ మహిళతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
బుధవారం పొద్దున్నే.. మత్తు కండ్లు నలుసుకుంటా టీవీ దిక్కు చూస్తే ‘ఆపరేషన్ సిందూర్' అని ఇంగ్లిష్ టైటిల్ గంభీరంగా కనిపించింది. రెండు ‘ఓ’ అక్షరాల్లో ఒక దానిలో కుంకుమ భరిణ.. మరో ‘ఓ’లో ఒలికిపడిన కుంకుమతో భా�