Bilawal Bhutto: ఒకవేళ సింధూ జలాలను ఇండియా నిలిపివేస్తే, అప్పుడు యుద్ధం చేయడం తప్ప పాకిస్థాన్‌కు మరో అవకాశం లేదని బిలావల్ భుట్టో పేర్కొన్నారు. ఇండియా ఇప్పటికే తమకు తీవ్రమైన నష్టం చేసిందని, పాకిస్థ�
Asim Munir : ఆసిమ్ మునీర్‌ను లాడెన్‌తో పోల్చారు పెంటగాన్ మాజీ అధికారి. సూట్ ధరించిన ఒసామా బిన్ లాడెన్ అన్నారు. అణు బెదిరింపులకు పాల్పడుతున్న పాకిస్థాన్ ఓ దుష్ట దేశంగా తయారైందని మైఖేల్ రూబిన్ ఆరోపించారు.
పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ భారత్‌పై అణ్వస్త్ర హెచ్చరిక జారీచేశారు. భారత్ నుంచి తమకు హాని జరిగితే తమతోపాటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు.
స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడా (డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం)తో విజయం సాధించింది. మొదట పాక్�
India | పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ (Pak army chief) సయ్యద్ అసిం మునీర్ (Asim Munir).. భారత్‌కు అణు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. మునీర్ వ్యాఖ్యలపై భారత్ (India) తీవ్రంగా స్పందించింది.
భారత నావికా దళం అరేబియా సముద్రంలో నావికా విన్యాసాలు నిర్వహించడానికి నిర్ణయించింది. అదే సమయంలో మన దాయాది పాకిస్థాన్ కూడా తమ ప్రాదేశిక జలాల్లో నౌకా విన్యాసాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది.
Pak | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌కు భారత్ తీసుకున్న చర్యలతో మరోసారి ఆర్థికంగా తీవ్రంగానే నష్టపోతున్నది. అప్పుల ఊభిలో కూరుకుపోయిన పాకిస్తాన్.. చేసిన తప్పులకు ప్రస్తుతం శిక్ష అను�
బాలాకోట్ దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. ఉరి సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. పుల్వామాకు ప్రతీకార దాడి అన్నారు. ఉగ్రవాదుల పీచమణిచామన్నారు. పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాలను భస్మ�
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్థాన్ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన తొలి వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ప
Pakistan | పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. భారత్‌ను దెబ్బతీయాలనే దురుద్దేశంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఆ నిర్ణయాల వల్ల పాక్‌కు భారీగా నష్టం వాటిల్లినట్లు
పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న 24 ఏండ్ల హైదర్.. మాంచెస్టర్‌లో ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డట్టు గ్రేటర్ మాంచెస్టర్ పోల�
ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 7 దాకా బీహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ హాకీ టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలిగింది. భద్రతా కారణాల రీత్యా ఈ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు పాకిస్థాన్ హాకీ