CM KCR | ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ చేపట్టిన దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ భవన్ పరిసరాలు మొత్తం గులాబీ మయం అయ్యాయి. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతల కటౌట్లు, బ్యానర్ల
మునుపెన్నడూ చూడని దృశ్యం.. ఇప్పుడు ఉత్తరాది రైతులను అచ్చెరువొందిస్తున్నది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఢిల్లీలో కేంద్రంపై సమరశంఖం పూరిస్తున్న సన్నివేశం.. ఢిల్లీ రాజకీ�
ఎవుసంపై బీజేపీ కక్ష.. రైతుకు శిక్ష నాడు అన్నదాతలను రెచ్చగొట్టి.. నేడు పరార్ రైతులను ముందే హెచ్చరించిన సీఎం కేసీఆర్ మోదీ పరిపాలన అంతా వ్యాపారస్థుల కోసమే రైతులను నిరంకుశంగా శిక్షించడమే లక్ష్యం ఎఫ్‌సీఐ క�
కేంద్రం పార్బాయిల్డ్ విధానం మీద అనేక రాష్ర్టాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సహా వరి పండించే రాష్ర్టాలన్నీ కేంద్రం కిరికిరితో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. కేంద్రం కిరికిరి మీద కడుపు మండిన �
తెలంగాణ వడ్లు కొనాలన్న డిమాండ్‌తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి చేపట్టనున్న రైతు దీక్షలో పాల్గొనడానికి నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గం నాయకులు తరలివెళ్లారు
హైదరాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండిన పారాబాయిల్డ్ రైస్‌ను కొనకపోతే బీజేపీకి పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభ�
మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలో పండించిన వడ్లను కొనే వరకు కొట్లాడుతామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేపు ఢిల్లీలో రైతులకు మద్దతుగా నిర్వహించే రైతు దీక్షకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి రై�
MLC Kavitha | రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనలతో కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నదని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్ర
ధాన్యం కొనకపోతే తరిమికొడదాం ఇది అన్నదాత ఆందోళనే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ‘యాసంగిలో వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. ప్రత�
కేంద్ర సర్కారుపై ఇది కేవలం అన్నదాత పోరాటం మాత్రమే కాదని, ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కొనేదాకా కేంద్రాన్ని వదిలేదే లేదన్నారు.
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ తడాఖా చూపిస్తామని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమి తి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమ ఆగదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఎ�