లోడ్ చేసిన గన్లా ఉన్నవాడే నిజమైన పోలీస్. డమ్మీ బుల్లెట్లు లోడ్ చేసుకొని బిల్డప్ ఇచ్చే ఓ పోలీస్ కథే పురుష ప్రేతమ్! గోరంతలు కొండంతలు చేసి చెప్పడంలో పోలీస్ అధికారి సెబాస్టియన్ది అందెవేసిన చేయి. ఒక�
హిందీ చిత్రసీమలో గ్లామర్ తారగా మంచి గుర్తింపును సంపాదించుకుంది వాణీకపూర్. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ద్వారా యువతరానికి చేరువైంది. తాజాగా ఈ భామ ఓటీటీలోకి అరంగేట్రం చేయబోతున్నది.
నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న పాపులర్ షో ‘ది బిగ్బ్యాంగ్ థియరీ’ వివాదాల్లో చిక్కుకుంది. రెండో సీజన్లోని తొలి ఎపిసోడ్లో బాలీవుడ్ సీనియర్ నటి మాధురిదీక్షిత్ను కించపరిచేలా అసభ్యపదజాలంతో డైల�
మాజీ డ్రీమ్ గాళ్ హేమమాలిని సినిమా వయసు.. యాభై అయిదు. ఆ సందర్భంగా అభిమానులు, ఆత్మీయులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా, మంచి కథలు వస్తే మాత్రం సినిమాలు చేస్తానని అంటున్నారామె.
ఓటీటీలు, ఇతర ప్లాట్ఫాంలపై వచ్చే వెబ్ సిరీస్లు, సినిమాలకు రివ్యూలు, లైక్లు ఇస్తే రోజుకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు ఇస్తామని అమాయకులను సైబర్ దొంగలు నిండా ముంచుతున్నారు.
Shah Rukh Khan Pathaan Movie | బాలీవుడ్ (Bollywood) బాద్షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన బ్లాక్బస్టర్ చిత్రం ‘పఠాన్’ (Pathaan). ఈ చిత్రం ఓటీటీ (OTT)లో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందింది. ‘పఠాన్’ (Pathaan) చ�
నాయికగా తాను ఎలాంటి చిత్రాలు చేయాలనుకుంటున్నానో మొదటి చిత్రం నుంచే అవగాహనతో ఉన్నానని చెబుతున్నది బాలీవుడ్ నాయిక యామీ గౌతమ్. ‘వికీ డోనర్' చిత్రంతో తెరంగేట్రం చేసిన యామీ...పలు విజయవంతమైన చిత్రాలతో పేరు
వెంకటేష్, రానా కలిసి నటించి ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్పై ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారికి క్షమాపణలు చెప్పారు రానా.
Rashi Khanna | “ఫర్జీ’ సిరీస్లో బలమైన వ్యక్తిత్వం కలిగిన మేఘా పాత్రను పోషించాను. నా కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రాశీఖన్నా.