Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ముగియలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు.
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభ (Lok Sabha)లో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా సభలో మాట్లాడే ఎంపీల జాబితా తాజాగా విడుదలైంది.
Lok Sabha | పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్సభ (Lok Sabha) మరోసారి వాయిదా పడింది. ఇవాళ దిగువ సభ వాయిదా పడటం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
Speaker Om Birla | లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్ (Speaker Om Birla) ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని మండిపడ్డారు.
Parliament | పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు అవుతున్నా ఎలాంటి చర్చలు లేకుండానే లోక్సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) వాయిదాలు పడుతూ వస్తున్నాయి.
Shashi Tharoor | ఇవాళ (సోమవారం) లోక్సభ (Lok Sabha) లో ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పై చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి (Deffence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) చర్చను ప్రారంభించారు.
Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభలో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) చర్చను ప్రారంభించనున్నారు.
Parliament Monsoon session | వారం రోజుల అవాంతరాలు, ప్రతిష్టంభన అనంతరం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session) సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి.
Kiren Rijiju | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభలో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. ఈ చర్చ ప్రారంభానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) ఆసక్తికర పోస్టు పెట్టారు. పాకిస్థాన్ను రావ�
Parliament Session | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభలో చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదితర పరిణామాలపై మాట్లాడనున్నారు.
వారం రోజుల అవాంతరాలు, ప్రతిష్టంభన అనంతరం సోమవారం నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై పూర్తిగా కేంద్రీకృతం కానున్న ప్రత్యేక చర్చ సోమవారం ల
IND vs PAK : భారత్, పాకిస్థాన్ల మధ్య క్రికెట్ ఇక అసాధ్యం అనుకుంటున్న వేళ ఆసియా కప్ (Asia Cup 2025) షెడ్యూల్ విడుదలైంది. పహల్గాంలో అమాయకులను బలిగొన్న ఉగ్రవాదులను పెంచిపోషించిన పాక్తో 'క్రికెట్టా' అని బీసీసీఐ(BCCI)ని కడిగి�