Social activist protests | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి తక్షణమే పత్తి రైతులను ఆదుకోవాలని సామాజిక కార్యకర్త హెచ్. నరసింహ డిమాండ్ చేశారు.
Cotton Farmers Protest | కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రోజుకో నిబంధనలు జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Navratri celebrations | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం గ్రామం అంబత్రయ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్దం చేస్తున్నారు.
Farmers March | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
Kodangal Farmers Protest | కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమకు తగిన పరిహారం అందించేంత వరకు ఆందోళను కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు.
Equal Rights | నారాయణపేట జిల్లా న్యాయ సేవ సంస్థ, లీగల్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఊట్కూర్ మండలంలోని తిమ్మారెడ్డిపల్లె తండాలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
BRS leaders | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల బీఆర్ఎస్ యువజన నాయకులు కోరం శివరాజ్ రెడ్డి, వడ్ల మోనప్ప, గంగాధర్ చారి ఆరోపించారు.
Promotions Demand | అర్హత ఉన్న ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా గౌరవ అధ్యక్షుడు కిశోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు.
Minister Vakiti Srihari | మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అందులో భాగంగానే గూడు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వా