రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో రైతులు వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట- కొడంగల్ ఎత్త
Right to Education Act |తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో 2009 విద్యాహక్కు చట్టాన్నిపకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ డిమాండ్ చేశారు.
PDS rice seize | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్ద జట్రం గ్రామంలో అక్రమంగా నిలువచేసిన పీడీఎస్ బియ్యం బ్యాగులను గురువారం టాస్క్ ఫోర్స్ , ఊట్కూర్ పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
Prameela Foundation | విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ప్రమీల ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కోరం మహేష్ అన్నారు.
Tribute | బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి దివంగత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఎనలేని కృషి చేశారని మాజీ జడ్పీటీసీ సూర్యప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి అన్నారు.
Merit Scholarship | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని నిడుగుర్తి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్ధి యన్ భరత్ కుమార్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్నకు అర్హత సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ
Tribal Womens Protest | తిమ్మారెడ్డి పల్లి తండాలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
Alumni | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని చిన్న పొర్ల జడ్పీ ఉన్నత పాఠశాల 2010-11 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
Wall collapse | కూలీ పనికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు ఇటుక గోడ కూలి దుర్మరణం చెందిన ఘటన శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని కొల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది.