ఆన్లైన్ గేమ్స్‌ని నిషేధిస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టరూపంలోకి వచ్చింది. ఆన్లైన్ మనీ గేమింగ్ యాప్లన్నిటినీ ఈ చట్టం ని
డబ్బుతో ఆడే ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం విధించడానికి ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ఇటువంటి యాప్‌ల ద్వారా జరుగుతున్న మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలను కట్టడి చేయడంతోపాటు వీటికి బానిసలవ�
Online Games | ఆన్లైన్ గేమ్స్ అలవాటు ఓ బాలుడు నిండు ప్రాణం బలి తీసుకుంది. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన బాలుడు.. తన మేనమామను తరచూ డబ్బుల కోసం వేధించాడు. దీంతో విసిగిపోయిన అతను బాలుడిని దారుణంగా హత్య చేశాడు. సోమవార
ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారిన పోస్టల్ ఉద్యోగి.. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి, ఆత్మహత్యకు చేసుకున్న ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అన్నం తినాలంటే ఫోన్లో వీడియో చూడాల్సిందే .. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ఫోన్ పట్టుకోవాల్సిందే .. సెలవు రోజు ఎక్కువ సమయం ఫోన్లోనే.. ఇది ఇప్పటి పిల్లల పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా ఎల్కేజీ మ�
Online games | తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం ఉన్నా యథేచ్చగా ఆడేస్తున్నారని పబ్లిక్ రెస్పాన్స్ అగనెస్ట్ హెల్ప్ లెస్నిస్ అండ్ యాక్షన్ ఫర్ రిడ్రెసల్ (ప్రహార్) జాతీయ కన్వీనర్ అభయ్ రాజ్ మిశ్రా తెలిపా
ఆన్లైన్ గేమింగ్ పేరిట ప్రజలకు లాభాలు వస్తాయని ఆశ చూపిన ముఠా గుట్టు రట్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కోరుట్లలో (Korutla) తండ్రి, కొడుకులు కత్తులతో దాడిచేసుకున్నారు. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వారిని దవాఖానకు తరలించారు. ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయిన కుమారుడు (37) అప్పులపాలయ్యాడు.
ఆన్లైన్లో బెట్టింగ్ ఆటలు ఆడుతూ యువకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.. యువతను ఆన్లైన్ గేమ్స్‌లోకి ఆకర్షించేందుకు బెట్టింగ్ మాఫియా సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ ప్రభావం ఉన్నా నేడు కాంగ్రెస్ ప్ర
ఆన్లైన్ గేమ్స్‌కు మరో యువకుడు బలయ్యాడు. ఉన్నత చదువులు చదివి ఉద్దరిస్తాడనుకున్న కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు తల్లడిపోయారు. ఎల్ఎండీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండ లం మ�
Hyderabad | ఆన్లైన్లో గేమ్‌లు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో ఓ యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.