NZ vs PAK: న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ముగిసిన నాలుగో మ్యాచ్‌లోనూ పాక్ చిత్తుగా ఓడింది. గత 14 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాకిస్తాన్‌కు ఇది 12 పరాభవం కాగా.. వరుసగా 8వ ఓటమి కావడం గమనార్హం.
ఓపెనర్ ఫిన్ అలెన్ (62 బంతుల్లో 137; 5 ఫోర్లు, 16 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో.. న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌పై 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడోటీ20లో
Finn Allen: తొలి రెండు మ్యాచ్‌లలో రాణించిన అతడు తాజాగా మూడో టీ20లోనూ మెరుపు సెంచరీతో మెరిశాడు. 62 బంతుల్లోనే ఐదు బౌండరీలు ఏకంగా 16 సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేశాడు.
Azam Khan: న్యూజిలాండ్ - పాకిస్తాన్ మధ్య డునెడిన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భాగంగా ఫకర్ జమాన్ ఔట్ అవగానే అజం ఖాన్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో స్టేడియంలో పాటలను ప్లే చేస్తున్న డీజే..
NZ vs PAK: హమిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్.. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్.. 19.3 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌట్ అయింది.
NZ vs PAK: సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్ లో జూలు విదిల్చింది. వర్షం ఎంతకూ వదలకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) విధానంలో విజేతను నిర
NZ vs PAK: ఆట మొదలై నాలుగు ఓవర్లు పూర్తిగా పడకముందే మళ్లీ వర్షం మొదలవడంతో ఆట ఆగిపోయింది. ఆట నిలిచే సమయానికి పాకిస్తాన్.. 25.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 200 పరుగులు చేసింది.
NZ vs PAK: కివీస్ నిర్దేశించిన 402 పరుగుల లక్ష్య ఛేదనలో 21.3 ఓవర్ల వద్ద పాకిస్తాన్ ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేయగా అదే సమయంలో వర్షం కురవడంతో అంపైర్లు కొద్దిసేపు ఆటను నిలిపేశారు.
NZ vs PAK: కివీస్ నిర్దేశించిన 402 పరుగుల ఛేదనలో పాకిస్తాన్.. 21 ఓవర్లు ముగిసేటప్పటికే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ సెంచరీతో చెలరేగగా కెప్టెన్ బాబర్ ఆజమ్.. అర్
NZ vs PAK: పాకిస్తాన్ పేస్ త్రయం షహీన్ షా అఫ్రిది, హరీస్ రౌఫ్, హసన్ అలీలు వరల్డ్ కప్‌లో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న �
PAK vs NZ | వన్డే ప్రపంచకప్‌లో మరో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. సెమీఫైనల్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది.
NZ vs PAK Preview: భారీ అంచనాల మధ్య వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగిన పాకిస్థాన్.. నాకౌట్ చేరేందుకు నానాతంటాలు పడుతున్నది. ముందడుగు వేయాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది.
NZ vs PAK | దాయాదీ జట్టు పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ తొలి సెమీస్‌లో భాగంగా కివీస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని 9 వికె