NZ vs PAK | సూపర్ 8లో తొలి మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్థాన్..!
NZ vs PAK : పొట్టి ప్రపంచకప్ రెండో దశకు వేళైంది. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్ మీద టాస్ గెలిచిన పాక్ సారథి బ్యాటింగ్ తీసుకున్నాడు.
NZ vs PAK : పొట్టి ప్రపంచకప్ రెండో దశకు వేళైంది. సెమీస్ బెర్తులను నిర్ణయించే సూపర్ 8 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. గ్రూప్ బీలోని ఈ రెండు జట్లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఢీ కొంటున్నాయి. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్ మీద టాస్ గెలిచిన పాక్ సారథి బ్యాటింగ్ తీసుకున్నాడు.
లీగ్ దశలో ఛేదనలోనే మూడింటా గెలిచిన కివీస్.. మొగ్గు చూపే అవకాశముంది. భారత్‌పై ఓటమి నుంచి తేరుకుని నమీబియాపై విజయంతో నాకౌట్‌కు దూసుకొచ్చిన పాక్ నిలకడలేమితో బాధపడుతోంది. టాపార్డర్‌లో ఓపెనర్ ఫర్హాన్, ఉస్మాన్ ఖాన్లపైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. ఇరుజట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
It’s the first game of the Super Eights!
Salman Agha wins the toss and Pakistan are batting first
🔗 https://t.co/54wP4TYNjj pic.twitter.com/cPIDq2GqcN
— ESPNcricinfo (@ESPNcricinfo) February 21, 2026
పాకిస్థాన్ తుది జట్టు : సహిబ్జద ఫర్హాన్, సయీం ఆయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజాం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీం అష్రఫ్, సల్మాన్ మిర్జా, ఉస్మాన్ తారీఖ్.
న్యూజిలాండ్ తుది జట్టు : టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), జేమ్స్ నీషం, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

