పల్లీలు పచ్చిగానో, ఉడికించో, వేయించో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు తింటారు. కాస్త టైం పాస్‌కి బఠానీకి దోస్తీగా ఉండే వీటిని, నాలుగు అలా నోట్లో వేసుకు నమలడం చాలామందికి అలవాటు.
బాల్యం బలహీనమవుతున్నది. పిల్లలను రక్తహీనత (ఎనీమియా) వెంటాడుతున్నది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 20 వేల మంది బాలబాలికల్లో రక్తం శాతాన్ని పరిశీలిస్తే.. కేవలం 29 శాతం మంది
మహిళలకు నెలసరిలో ఎదురయ్యే సమస్యలను పోషకాహారంతో కట్టడి చేయవచ్చని జాతీయ పోషకాహార సంస్థ-ఎన్ఐఏ పరిశోధకులు తెలిపారు. మేలైన ఎంజైమ్‌లు కలిగిన గడ్డితో మోనోపాజల్ సిండ్రోమ్‌కు పరిష్కారం దొరుకుతుందని చెప్పార
అంగన్వాడీ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సీపీడీఓలు, సూపర్వైజర్లు ప్రతినెల నిర్దిష్టమైన తనిఖీలు చేయాలని సూ
నెయ్యి... మాట వింటేనే భారతీయులకు నోరూరిపోతుంది. ప్రాంతంతో పనిలేదు, అస్తిత్వంతో పోలిక లేదు. పొగలు కక్కే అన్నానికి తోడు ఇంకేమీ లేకపోయినా... ఓ చుక్క నెయ్యి జోడిస్తే అది పంచభక్ష్య పరమాన్నాలకు పర్యాయపదంగా మారిప�
వానకాలంలో వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. అపరిశుభ్ర వాతావరణం వల్ల ఆహారం త్వరగా కలుషితం అవుతుంది. ముఖ్యంగా మాంసాహారంతో ఈ సమస్య ఎక్కువ. బహుశా అందుకే ఈ పూజల కాలంలో దీన్ని దూరం పెట్టమని పెద్దలు చెప్పి ఉంటారు.
మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అన్నది ఏం తింటున్నాం అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనిషి ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ మూలాధారం. మనం తినే ఆహారంలోని పోషకాలను శోషించుకొని శరీరం అంతటికీ సరఫరా చేయటం
బయోటిన్.. ఈ పోషకం గురించి పెద్దగా విని ఉండం. కానీ, రాబోయే రోజుల్లో ఇది ట్రెండ్ కాబోతున్నది. బి విటమిన్లో భాగమైన బయోటిన్ గురించి రోజురోజుకూ సరికొత్త విషయాలు తెలియడమే ఇందుకు కారణం.
Paratha : బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఏ వేళలో అయినా సరైన ఆహారంగా పరాటాలను మించి మరే ఆహారం ఫిట్ కాదు. తొందరగా లంచ్ ముగించాలంటే పరాటాలను సబ్జితో తీసుకుంటే సరిపోతుంది.
Ghee Coffee | మనలో చాలా మందికి ఉదయాన్నే కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే హాట్ కాఫీ తీసుకుంటే తక్షణం శక్తి సమకూరిన భావన కలుగుతుంది.
బరువు తగ్గడం నుంచి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఏడాది పొడవునా యాక్షన్ ప్లాన్‌తో టార్గెట్ చేరుకోవాలని కొత్త ఏడాది మనలో చాలా మంది న్యూ ఇయర్ లక్ష్యాలుగా (Health Resolutions) నిర్ధేశించుకుంటారు.
Winter Superfoods | చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రబలుతుంటాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారంతో వీటి బారిన పడకుండా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రోజుకు ఓ యాపిల్ తింటే డాక్టర్ అవసరమే రాదని అంటారు. హిమాలయ పర్వత రాష్ర్టాలైన హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ యాపిల్ పంటకు ప్రసిద్ధి. ఎన్నో రకాల యాపిల్ పండ్లు అక్కడ సాగవుతున్నాయి. వాటిలో ఆరు రకాలు బాగా ప్రా