నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-యూజీ, 2024 పరీక్ష మే 5న జరుగుతుందని, ఈ నెల 16 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారి ఒకరు తెలిపారు.
దేశవ్యాప్తంగా సైనిక్ పాఠశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల్ని (ఏఐఎస్ఎస్ఈఈ-2024) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది.
NEET UG Registration | దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ) పరీక్ష దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. ప్రస్తుత
మెయిన్స్ పేపర్ 2 ఫలితాల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పొందుపర్చామని ఎన్టీఏ తెలిపింది.
జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main Results) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం ఉదయం విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ -1 పరీక్షలో ఆరు ప్రశ్నలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఉపసంహరించింది. ప్రశ్నల్లో లోపాల కారణంగా ఆయా ప్రశ్నలను తొలగించింది. అయితే ఇవి ఒకే సెషన్లో కాకుండా వివిధ సెషన్లలో ఉన్నాయి.
JEE Main | దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల తుది కీ విడుదలైంది.
UG NEET | దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున�
Answer Key | దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) తొలి విడత (Session-1) పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ (Answer Key) విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు
జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ (B.Tech) సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) సెకండ్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.