CUET UG 2024 | సీయూఈటీయూజీకి 13 లక్షల దరఖాస్తులు
CUET UG 2024 | ఈ ఏడాది సీయూఈటీయూజీకి 13,47,618 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, నిరుడుతో పోల్చితే ఈ ఏడాది దరఖాస్తుల తగ్గడం గమనార్హం. నిరుడు 8.03 లక్షల మంది అబ్బాయిలు, 6.96 లక్షల మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకొన్నారు.
CUET UG 2024 | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది సీయూఈటీయూజీకి 13,47,618 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, నిరుడుతో పోల్చితే ఈ ఏడాది దరఖాస్తుల తగ్గడం గమనార్హం. నిరుడు 8.03 లక్షల మంది అబ్బాయిలు, 6.96 లక్షల మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకొన్నారు. ఈసారి 7.17లక్షల మంది అబ్బాయిలు, 6.30 లక్షల మంది అమ్మాయిలు దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు సమర్పించారు.
సీయూఈటీలో మొత్తం మూడు సెక్షన్లు ఉన్నాయి. వీటిల్లోంచి కనిష్ఠంగా 6 సబ్జెక్టుల వరకు విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ఇంగ్లిష్‌కు 10లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. అతి తక్కువ దరఖాస్తులొచ్చిన సబ్జెక్టులు తీసుకొంటే సింధిబాషకు 8, కొంకణి 9, మైథిలి 50, టిబెటన్ 41, ఇటాలియన్ 51, డోగ్రీ 77, రష్యన్ 86, చైనీస్ 93 చొప్పున దరఖాస్తులొచ్చినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వివరించింది. దేశవ్యాప్తంగా మే 15 నుంచి 31 వరకు సీయూఈటీ (యూజీ) పరీక్షలు నిర్వహించనున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

