JEE Main | జేఈఈ మెయిన్ సెషన్ -1 తుది కీ విడుదల
JEE Main | దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల తుది కీ విడుదలైంది.
JEE Main | న్యూఢిల్లీ : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల తుది కీ విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ పరీక్షలను ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహించింది. ఇవాళ తుది కీని విడుదల చేసింది. త్వరలోనే ఫలితాలను వెల్లడించనుంది.
జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలకు 12,95,617 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 12,25,529 మంది హాజరయ్యారు. తుది కీ కోసం https://jeemain.nta.ac.in./ అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. లేదా ఈ లింక్‌పై క్లిక్ చేసి జేఈఈ మెయిన్ సెషన్ -1 తుది కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

