జేఈఈ మెయిన్స్ పేపర్-2 ఫలితాలు విడుదల
మెయిన్స్ పేపర్ 2 ఫలితాల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పొందుపర్చామని ఎన్టీఏ తెలిపింది.
న్యూఢిల్లీ: జేఈఈ 2024 మెయిన్స్ పేపర్ 2 ఫలితాల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పొందుపర్చామని ఎన్టీఏ తెలిపింది. దేశవ్యాప్తంగా బీఆర్క్, బీప్లాన్ కోర్సుల్లో ప్రవేశాన్ని కల్పించే పేపర్-2 పరీక్షకు సంబంధించి ఆల్ ఇండియా ర్యాంక్, స్కోర్ శాతాన్ని తెలిపే కార్డులను తాజా ఫలితాల్లో విడుదల చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

