జేఈఈ మెయిన్ పేపర్ -2 ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి, ఏప్రిల్ మాసాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది.
మెయిన్స్ పేపర్ 2 ఫలితాల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పొందుపర్చామని ఎన్టీఏ తెలిపింది.