జేఈఈ పేపర్-2 ఫలితాలు విడుదల
జేఈఈ పేపర్-2 (బీ ఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జనవరి 29న ఈ రెండు పరీక్షలు నిర్వహించగా, ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : జేఈఈ పేపర్-2 (బీ ఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జనవరి 29న ఈ రెండు పరీక్షలు నిర్వహించగా, ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది.
పేపర్ 2ఏ (బీఆర్క్)లో తెలంగాణ విద్యార్థి తెల్లూరి శ్రేయాస్ రెడ్డి 99.99 పర్సంటైల్‌తో స్టేట్ టాపర్‌గా నిలిచాడు. పేపర్-2బీ (బీ ప్లానింగ్)లో మద్దూరి నాగ ప్రద్యుమ్నారెడ్డి 99.99పర్సంటైల్‌తో స్టేట్ టాపర్‌గా నిలిచాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

