Home
Hyderabad
Doctors Are Not Available At The Basti Dawakhana Operating At G Swaminayak Bhavan In Bapunagar Sr Nagar
దవాఖాన హై.. డాక్టర్ నహీ హై
ఎస్ఆర్నగర్ బాపూనగర్‌లోని జీ స్వామినాయక్ భవన్లో కొనసాగుతున్న బస్తీ దవాఖానలో వైద్యులు అందుబాటులో లేరు. దాదాపు 2వేలకు పైగా జనాభా ఉన్న ఈ బస్తీలో ప్రతిరోజూ కనీసం 50 మంది వరకు వైద్య అవసరాల నిమిత్తం బస్తీ దవాఖానకు వస్తుంటారు. వైద్యుడు అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ నర్సులు, అటెండర్లే వైద్యుల అవతారమెత్తుతున్నారు.
అమీర్‌పేట్, ఆగస్టు 7: ఎస్ఆర్నగర్ బాపూనగర్‌లోని జీ స్వామినాయక్ భవన్లో కొనసాగుతున్న బస్తీ దవాఖానలో వైద్యులు అందుబాటులో లేరు. దాదాపు 2వేలకు పైగా జనాభా ఉన్న ఈ బస్తీలో ప్రతిరోజూ కనీసం 50 మంది వరకు వైద్య అవసరాల నిమిత్తం బస్తీ దవాఖానకు వస్తుంటారు. వైద్యుడు అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ నర్సులు, అటెండర్లే వైద్యుల అవతారమెత్తుతున్నారు. ఈ విషయమై బస్తీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిసింగ్జాదవ్.. ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే.. డీఎంహెచ్‌వోకు ఫోన్ ద్వారా విషయాన్ని వివరించడంతో పాటు తక్షణమే బాపూనగర్ బస్తీ దవాఖానకు మెడికల్ ఆఫీసర్‌ను నియమించాలని లేఖ రాశారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో బీఆర్ఎస్ నేతలు.. లలితా ఓపీలాల్ చౌహాన్, పీయూష్ గుప్తా, గులాబ్‌సింగ్ రాజ్‌పురోహిత్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

