గతంలో హామ్లెట్ గ్రామాలుగా ఉన్న తండాలను ఉమ్మడి రాష్ట్ర పాలకులు పట్టించుకోలేదు. కనీస సౌకర్యాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుక్కెడు తాగునీటి కోసం వాగులు, వంకలు దాటి కిలోమీటర్ల మేర నడిచి వ
రైతులు ఒకే రకమైన పంటలు సాగు చేయకుండా.. పంట మార్పిడితో అధిక దిగుబడి సాధించడంతో పాటు మద్దతుధర పొం దే అవకాశాలు ఉంటాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన జరిగేలా చూస్తున్నది.
మండలంలోని సోమిర్యాగడి తండాలో నిర్వహించిన పోడుభూముల గ్రామసభకు ఎల్లారెడ్డి ఆర్డీ వో శ్రీను హాజరయ్యారు. గ్రామంలోని 11 దరఖాస్తులను పరిశీలించి, ఆరు దరఖాస్తులు అర్హత కలిగినవని ఎంపికచేశారు.
అనర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని చించొల్లి,కిష్టాపూర్ గ్రామాల్లో సోమవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమా�
స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు వీలుగా ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశా
బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖాన క్లోజింగ్ సమయం కన్నా ముందే వైద్యులు, నర్సులు, సూపర్ వైజర్, ఇతర సిబ్బంది వెళ్లిపోవడంపై తీ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన ఆటో షో రెండు రోజులపాటు జోరుగా హుషారుగా సాగింది. శనివారం వైభవంగా ప్రారంభమైన కార్యక్రమం ఆదివార
శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్.నాగరాజు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు నాలుగు రోజుల క్రితం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రప్పించారు.
నూతన మండలంగా ఏర్పాటైన డొంకేశ్వర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ సారథ్యంలోనే కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
అత్యాధునిక వాహనాలు.. ఆకట్టుకునే మోడళ్లు.. టెస్ట్ డ్రైవ్‌లు.. సందర్శకుల తాకిడితో నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానం సందడిగా మారింది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఆటో షో’ శనివారం �