శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుక లను వర్ని, కోటగిరి, రుద్రూర్, చందూర్, మోస్రా మండ లాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వే�
చేపూర్లో రైతులు సాగుచేస్తున్న ఆయిల్ పామ్ నర్సరీలో మొక్కల పెంపకం బాగున్నదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు రామచంద్రుడు, విజయ్‌కృష్ణ అన్నారు. మండలంలోని చేపూర్ �
తెలంగాణ రాష్ట్రంపై పార్లమెంట్ సాక్షిగా విషం కక్కిన ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం తిరగబడింది. తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. మోదీ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం ఉమ్మడి జిల్లాలో
అలుపెరగని సేవకుడు పోచారం అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ నిత్యం ప్రజల్లోనే.. డబుల్ బెడ్రూం ఇండ్లు, సాగునీటి వసతి కోసం కృషి నేడు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు నిజామాబాద్, ఫిబ్రవరి 9, (నమ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అన్ని మండల కేంద్రాల్లో మోదీ దిష్టిబొమ్మలకు బుధవారం శవయాత్రను నిర్�
మత్తు పదార్థా ల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చా రు. మత్తుపదార్థాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. గంజా యి, మత్తు పదార్�
నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని రైతులకు ఏడీఆర్ సంచాలకురాలు ఉమాదేవి రైతులకు సూచించారు. యాసంగి సీజన్లో వరికి బదులు ఇతర పంటల సాగుపై రుద్రూర్‌లోని కేవీకేలో రైతులకు బుధవారం ఆమె అవగాహన కల్పించారు. ఇతర ప
పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ పదేపదే అదే మాట మాట్లాడుతూ తెలంగాణపై తన అక్కసును వెళ్లగక్కుతున్నాడని రాష్ట్ర రోడ్లు-భవనాలు,హౌసింగ్,శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చ�
నిజామాబాద్ జిల్లాలో రథ సప్తమి వేడుకలను మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని నీల కంఠేశ్వరాలయంలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి రథ�
ఆర్మూర్ మున్సిపల్ వైస్‌చైర్మన్ షేక్ మున్నాపై సత్తార్ అనే మైనారిటీ నాయకు డు మంగళవారం దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజల కోరిక మేరకు డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు వ�
టీఆర్ఎస్లోకి వలసలు జోరందుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా గులాబీ పార్టీలో చేరుతున్నారు. నందిపేట్ మండలంలోని మున్నూరుకాపు సంఘ సభ్యులతోపాటు చౌడమ్మ కొండూర్ గ్రామానిక
పేదల కల సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ప్రతీ పేదకు నీడ కల్పించేందుకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు.
‘దళిత బంధు పథకం పేదలకు వెలుగు దివ్వెలాంటిది.. గత ప్రభుత్వాలు పేదల కోసం పాటుపడిన దాఖలాలు లేవు.. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది..ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం రాయితీతో రూ.10 లక్షలు మంజూరు చేయాలనే ఆలోచన ర
గ్రామంలోని ప్రభుత్వ బడిని అభివృద్ధి చేయాలని సంకల్పించారు కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామస్తులు. తలాకొంత పోగుచేసి 13 ఏండ్ల క్రితం ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు.