ప్రస్తుతం ఇంజినీరింగ్ కోర్సుతో పాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ పరిశోధనా వసతులు తక్కువగానే ఉన్నాయి. రిఫరెన్స్ కేంద్రాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్న అభిప్రాయాలు య�
జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో గాంధారి కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలను సాధించినట్లు ప్రిన్సిపాల్ శిల్ప, వ్యాయామ ఉపాధ్యాయురాలు సవిత తెలిపారు.
సంగీత్ కల్చరల్ అకాడమీ 20వ వార్షికోత్సవ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు అలుక కిషన్ అధ్యక్షతన జిల్లాకేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మంగళవారం కళాకారులను సన్మానించారు.
అన్ని వర్గాల అభ్యున్నతే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కౌల్పూర్ పంచాయతీ పరిధిలోని రైతుఫారం గ్రామంలో మంగళవారం పర్యటించారు. �
ఆర్మూర్ పట్టణంలోని సిద్ధుల గుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డు పొడవునా రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస
చారిత్రక ప్రాంతమైన నిజామాబాద్ నగరంలో ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆర్మూర్ పట్టణంలో పర్యటించారు.
మానవ హక్కులను పరిపూర్ణంగా అర్థం చేసుకుని, హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు అన్నారు.
బోధన్ - బాసర- భైంసా జాతీయ రహదారి పనులను త్వరలోనే ప్రారంభం కానున్నాయని, రోడ్డులో భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించడంలో సాధ్యమైనంత వరకు న్యాయం జరిగేలా చూస్తామని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ పేర్కొన్నా�