IND vs NZ | వీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (56 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆడమ్ మిల్నే వేసిన 11వ ఓవర్లో రెండో బంతినే ఫ్లాట్ సిక్స్ కొట్టిన అతను 40 బంతుల్లో అర్థశతకం
IND vs NZ | కివీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. 154 పరుగుల లక్ష్యఛేదనలో కేఎల్ రాహుల్ (45 నాటౌట్), రోహిత్ (30 నాటౌట్) శుభారంభం అందించారు.
IND vs NZ | కివీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రాణిస్తున్నారు. 154 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బ్యాట్స్‌మెన్ ప్రారంభం నుంచి ఎటాకింగ్ గేమ్ ఆడటం ప్రారంభించారు.
IND vs NZ | కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (31), డారియల్ మిచెల్ (31) ఇచ్చిన ఆరంభం చూస్తే న్యూజిల్యాండ్ జట్టు 200 పరుగులు చేసేలా కనిపించింది. కానీ వారిద్దరూ అవుటైన తర్వాత అద్భుతంగా పుంజుకున్న భారత బౌలర్లు
IND vs NZ | న్యూజిల్యాండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ తన స్పెల్ చివరి ఓవర్లో కివీస్ వికెట్ కీపర్ సేఫెర్ట్ (13)ను పెవిలియన్ చేర్చాడు. అశ్విన్ బంతిని రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించిన సేఫెర్ట్..
IND vs NZ | భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. మార్క్ చాప్మన్ (21)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన చాప్మన్ లాంగాఫ్‌లో రాహుల్‌కు
IND vs NZ | భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు మార్టిన్ గప్తిల్ (15 బంతుల్లో 31), డారియల్ మిచెల్ (16 నాటౌట్)
IND vs NZ | కివీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ రెండో మ్యాచ్‌లో కూడా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
IND vs NZ | క్రీజులో కుదురుకోవడానికి శ్రేయాస్‌కు సమయం పడుతుంది. కానీ సూర్య అలా కాదు. క్రీజులోకి వచ్చీరాగానే విరుచుకుపడగలడు. ఏ స్థానంలో దిగినా అతను ప్రమాదకరమైన వాడే.
IND vs NZ | ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చివరకు విజయం భారత్‌నే వరించింది. న్యూజిల్యాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లలో వరుసగా ఏడు ఓటముల తర్వాత భారత జట్టు విజయఢంకా మోగించింది.
IND vs NZ | హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ (62) ఇన్నింగ్స్ ముగిసింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
IND vs NZ | హాఫ్ సెంచరీకి రెండు పరగుల దూరంలో రోహిత్ శర్మ (48) అవుటయ్యాడు. కివీస్‌తో జైపూర్ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన భారత కెప్టెన్.. ట్రెంట్ వేసిన స్లో బౌన్సర్‌ను భారీ షాట్ ఆడే
IND vs NZ | న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. 165 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (15), రోహిత్ శర్మ (43 నాటౌట్) అదిరిపోయే
IND vs NZ | 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కేఎల్ రాహుల్ (15), రోహిత్ శర్మ (31 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించారు. ముఖ్యంగా రోహిత్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో భారత్ కేవలం ఐదు ఓవర్లలోనే 50