కివీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రాణిస్తున్నారు. 154 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బ్యాట్స్‌మెన్ ప్రారంభం నుంచి ఎటాకింగ్ గేమ్ ఆడటం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ (32 నాటౌట్), రోహిత్ (10 నాటౌట్) రాణిస్తున్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో భారత జట్టు 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్లేమీ కోల్పోకుండా 45 పరుగులు చేసింది.