Ishan Kishan : న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచులో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ, సూర్య కుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తోపాటు భారత బ్యాటర్లు రాణించడంతో ఇండియా భారీ స్కోరు నమోదు చే�
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో తమ ఆఖరి టీ20 ఆడేందుకు గాను భారత క్రికెట్ జట్టు గురువారం తిరువనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా టీమ్ఇండియా సారథి సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పలువురు క్రిక�
సుమారు ఏడాదిన్నర కాలంగా పేలవ ఫామ్‌తో తంటాలు పడి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టచ్‌లోకి వచ్చిన భారత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్.. ఐసీసీ ర్యాంకుల్లోనూ సత్తాచాటాడు.
ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ సూపర్ సిక్స్‌లోకి దూసుకెళ్లింది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ కప్ వేటలో మరో అడుగు వేసింది. తమ చివరి లీగ్ పోరులో భాగంగా శనివారం జరిగిన పోరులో భారత్ 7 వి�
వేదిక మారినా భారత జట్టు దూకుడు మారలేదు. రాయ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆ జట్టు నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యం టీమ్ఇండియాకు ఏమాత్రం సరిపోలేదు.
వచ్చే నెలలో సొంతగడ్డ వేదికగా ఆరంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం (జనవరి 21) నాగ�
భారత జట్టు మేనేజ్మెంట్ తనను ఆల్‌రౌండర్‌గా ఎదగాలని కోరుకుంటున్నదని యువ పేసర్ హర్షిత్ రాణా అన్నాడు. మ్యాచ్ ముగిశాక రాణా మాట్లాడుతూ.. ‘జట్టు మేనేజ్మెంట్ నన్ను ఆల్‌రౌండర్‌గా చూడాలనుకుంటున్నది.
కొత్త ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆదివారం నుంచి మొదలైన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది. తొలిసారి పురుషుల వన్డే సిరీస్‌కు వేదికైన వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వ
మరో నెలరోజుల్లో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ. ఇటీవల నిలకడగా రాణిస్తున్న యువ బ్యాటర్ తిలక్ వర్మ అనారోగ్యానికి గురవడంతో హుటాహుటిన అతడికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింద