T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా ఇండియా నిలవగా, రన్నరప్‌గా న్యూజిలాండ్ నిలిచింది. దీంతో విన్నర్, రన్నరప్ జట్లతోపాటు టోర్నీలో పాల్గొన్న మిగతా జట్లకు కూడా ఐసీసీ నిబంధనల ప్రకారం నగదు బహుమతి దక్కుతుంది.
Amitabh Bachchan | అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 8న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమ్ ఇండియా వరుసగా ర�
India | టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్య�
T20 World Cup | టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. ఐసీసీ ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే టీ20 ప్రపంచకప్ చరిత్రలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా మూడో టైటిల్‌ను అందుకుని రికార్డు పుస్తకాలను తిరగరాసింది.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నెల రోజుల నుంచి అభిమానులను అలరిస్తున్న పొట్టి ప్రపంచకప్‌లో ఫైనల్ ఫైట్‌కు �
ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో తడబడుతూ అంతర్జాతీయ క్రికెట్లో ‘చోకర్స్' ముద్ర వేసుకున్న దక్షిణాఫ్రికా మరోసారి అదే బాటలో నడిచింది. టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్, సూపర్-8 దశలోఅదరగొట్టి అజేయంగా సెమీస్ చేరిన ఆ జట్
సుమారు నెల రోజులుగా భారత్, శ్రీలంకలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఈ టోర్నీలో లీగ్, సూపర్-8 దశకు తెరపడగా ఇక మిగిలింది మూడు మ్యాచ్‌లే.
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1 మాదిరిగానే గ్రూప్-2లోనూ సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఇంగ్లండ్‌తో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు అనూహ్య షాక్ తగిలింది.
టీ20 ప్రపంచకప్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌ను న్యూజిలాండ్ ఘనవిజయంతో ముగించింది. గ్రూప్-డీలో భాగంగా చెన్నై వేదికగా కెనడాతో జరిగిన పోరులో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో కెనడాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ అర్థ శతకాలు బాదారు.
టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన గ్రూపు-డీ పోరులో సఫారీ టీమ్ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది.
పొట్టి ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న న్యూజిలాండ్.. తమ రెండో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయింది. పసికూన యూఏఈతో చెన్నైలో జరిగిన గ్రూప్ డీ మ్యాచ్‌లో ఆ జట్టు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన
పొట్టి ప్రపంచకప్‌ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఆదివారం చెన్నైలో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన గ్రూప్-డీ నాలుగో మ్యాచ్‌లో కివీస్.. ప్రత్యర్థిని 5 వికెట్ల తేడాతో ఓడించింది.