సుంకాలు లేకుండా వర్క్ వీసాలు.. భారత్-న్యూజిలాండ్ మధ్య ఒప్పందం
భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కోసం చర్చలు ముగిసినట్లు భారత దేశం సోమవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ: భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కోసం చర్చలు ముగిసినట్లు భారత దేశం సోమవారం ప్రకటించింది. ఈ ఒప్పందంపై మూడు నెలల్లోగా సంతకాలు జరుగుతాయని, ఆ తర్వాత అమల్లోకి వస్తుందని సమాచారం. భారత దేశం ఎగుమతి చేసే వస్తువులను నూటికి నూరు శాతం న్యూజిలాండ్ మార్కెట్లోకి అనుమతించడం, వీటిపై ఎటువంటి సుంకాలు విధించకపోవడం ఈ ఒప్పందంలో ముఖ్యాంశం.
5,000 మంది ప్రొఫెషనల్స్‌కు టెంపరరీ ఎంప్లాయ్మెంట్ ఎంట్రీ వీసాలు, 1,000 వర్క్, హాలిడే వీసాలు ఇవ్వడానికి కోటాను నిర్ణయించారు. రానున్న 15 ఏండ్లలో భారత్‌లో 20 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి న్యూజిలాండ్ అంగీకరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

