వెల్లింగ్టన్(న్యూజిలాండ్): న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే పరిమితం చేసింది.
బ్లెయిర్ టిక్నర్(4/32), మిచెల్ రే(3/67) ధాటికి విండీస్ బ్యాటర్లు కుదేలయ్యారు. షాయ్ హోప్(48), జాన్ క్యాంప్‌బెల్(44) ఫర్వాలేదనిపించారు.