ఏడు పదుల వయసు దాటాక కృష్ణారామా అనుకోవడం మనవాళ్ల సంప్రదాయం. ఎనభై దాటాక.. తారక మంత్రం పఠించడమూ భారంగా అనిపిస్తుంది. ఈ పెద్దావిడ మాత్రం తొంభైమూడేండ్ల వయసులోనూ తన అభిరుచిని ఆస్వాదిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తినిచ్చిన ప్రజాకవి కాళోజీ అని, నేటితరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.
అది శివునిపల్లె. ఉమ్మడివరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం. ఆమె పేరు చెప్పగానే ‘సక్కగపోయి కుడిచేయి సందుల తిరిగి కొద్దిల దూరం పోంగనే.. పెద్దపరాడిగోడ (ప్రహరి).. లోపల పెద్దచెట్లుంటయి. అదే ఇల్లు. అట్లనే పోయ�
సద్భావ రమ్య సాహితీ అరుణిమ రమణీయ హృదయ రమ నెల్లుట్ల వంశ వరిష్ఠ వనిత భాగవత పురాణాన్ని పండించిన హాలికుడు పోతన్న వారసత్వ ప్రతీక కవనపూదోట విరిసిన హాలిని కార్టూన్ ప్రక్రియ కళాజ్యోతి తెలుగు కథా రచనా విశారద సభా
Ramaayanam | మా ఇంట్లో చిన్నప్పుడు వేరే పండుగలు చేసినంత బాగా శివరాత్రి, వినాయక చవితి, రాఖీ పౌర్ణిమ, హోలీ లాంటి పండుగలు ఘనంగా చేసేవారు కాదు. మేము కొంచెం పెద్దయ్యాక మాత్రం వినాయకచవితి బాగా జరపడం మొదలుపెట్టి ఇప్పటిక
నేను పదో తరగతిలో ఉండగా ఓసారి అందరమూ మా ఇల్లు వదిలిపెట్టాల్సి వచ్చిది. మా నానమ్మ వరంగల్‌లో చనిపోవడం, ఆమెకు మా ఇంట్లోనే కర్మకాండలు చేయడంతో.. మూడు నెలలు వేరే ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అద్దె ఇళ్లలో ఉండే బాధలు.. �
Ramayanam | నాన్న పొద్దున్నే పొలానికి వెళ్లేవాడు. పన్నెండిటికి వచ్చి భోజనం చేసి.. మూడిటికే చాయ్ తాగి మళ్లీ వెళ్లేవాడు. ఇక నాట్లు, కలుపులు, కోతలప్పుడైతే అక్కడే ఉండేవాడు. అలాంటప్పుడు సెలవు రోజయితే మేము అన్నాలు తిన
చేతిలో ఓ బొచ్చెతో ‘అమ్మా! తల్లీ.. బుక్కెడంత బువ్వెయ్యమ్మా!’ అని దీనంగా అడిగేవాళ్లు. ఇంకొందరు ‘అమ్మా! ఇగ జూడు.. బట్టంత చినిగిపోయింది. ఒక్క చీరియ్యమ్మా!’ అనేవాళ్లు. వాళ్లను చూస్తే ఎంతో బాధ కలిగేది.
నేను ఎనిమిదేళ్ల పిల్లగా ఉన్నప్పుడు మా కజిన్ పెళ్లికోసం రాయపర్తి వెళ్లాం. ఆ ప్రయాణంలోమా అమ్మ సందూక మిస్ అయ్యింది. బస్సు దిగేటప్పుడు అమ్మ బ్యాగు పట్టుకుని దిగితే.. పైనున్న పెట్టెను నర్సి తీసుకొచ్చాడట.
కృష్ణాతీరం నుంచి మా ఇంటికి వచ్చిన ఆ గురువుగారి నాట్యం చూడగానే.. నాకూ కూచిపూడి నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగింది. అదే విషయం అమ్మకు చెబితే.. ఎప్పటిలాగే విస్తుపోయి చూసింది.
Ramaayanam | మా బడిలో ఓ కోతి మూక ఉండేది. టీచర్లంటే భయం ఉన్నా.. వాళ్లనుకూడా అప్పుడప్పుడూ ఆట పట్టించేది. అలా.. మా లడ్డు సారును కుర్చీలో ఇరుక్కునేలా చేశారు. దూర్వాసుడనే పేరున్న సింహాచారి సారును కూడా ఇలాగే ఇబ్బంది పెట్�
బడిలో చదువు చెప్పే టీచర్లంటే విపరీతమైన భయం ఉండేది. వాళ్లెందుకోగానీ కొట్టడం ద్వారా మాత్రమే పిల్లలు బాగా చదువుకుంటారనే నమ్మకంతో ఉండేవారు. ఇంకొందరు తమ సొంతపనులు చేసిపెట్టే మగపిల్లలకు ఉదారంగా ఐదో పదో మార్�