ఈ ప్రపంచంలో ఎందరో కవులు, రచయితలు, గొప్పవాళ్లు, మామూలు వాళ్లు.. అమ్మ ప్రేమ గురించి, ఆమె త్యాగం గురించి, చాకిరీ గురించి రకరకాలుగా వర్ణించి చెబుతూ ఉంటారు.
మా నాన్నగానీ, అమ్మగానీ పెద్దగా మంత్రాలనూ, తాయెత్తులనూ నమ్మేవారు కాదు. మా నానమ్మకు మాత్రం ఎలా తెలిసిందోగానీ.. ఈ అఫ్జల్ మియాకు దిష్టిమంత్రం వచ్చని తెలిసింది.
చిన్నప్పుడు బమ్మెర వెళ్తే.. కనీసం పది రోజులైనా ఉండకుండా ఎప్పుడూ తిరిగి వచ్చేవాళ్లం కాదు. ఆ సమయమంతా రకరకాల ఆటలు, పాటలు, ముచ్చట్లు, నవ్వులు అంతులేకుండా సాగేవి.
కూనూరు నుంచి కచ్చడంలో ఉప్పుగల్లు చేరుకునేసరికి సాయంత్రమైంది. అక్కడే బస్సు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం.. నేను, అమ్మా, అక్కా! చూస్తుండగానే చీకటి పడింది.
చాలా రోజులవరకూ మా ఇంట్లో రేడియో లేదు. మా ఇంటికెదురుగా ఉన్న గ్రామపంచాయతీ ఆఫీసులో రేడియో ఉండేది. బయట పెద్దసైజు ఉమ్మెత్త పువ్వు ఆకారంలో దాని మైక్ ఉండేది. అది మా ఇంటి వైపు గురిచూసి పెట్టినప్పుడల్లా.. ఆ రేడియో�
మా చిన్నప్పటి రోజుల్లో హోళీ పండుగ.. ఇప్పట్లా కాకుండా మరోలా ఉండేది. హోళి పౌర్ణమికి పదిహేను రోజుల ముందునుంచే పల్లెల్లో సందడి మొదలయ్యేది. పదిహేనేళ్లలోపు ఆడపిల్లలు, మగపిల్లలు వేరువేరు గ్రూపులుగా ఏర్పడి, ప్ర�
అప్పట్లో ఎవరింటికి వెళ్లినా.. మనసాలలోనో, మధ్యహాల్లోనో పెద్దపెద్ద ఫొటోలు వేలాడదీసి కనిపించేవి. ధనవంతుల ఇళ్లల్లో.. ఆ ఫొటోల చుట్టూ అందమైన లతలు చెక్కిన కర్ర ఫ్రేములు ఉండేవి. ఎంత పెద్ద ఫొటోలుంటే.. అంత ధనవంతులన్�
మా చిన్నప్పటి ఆటలన్నీ సొంతూరు ఘనపూర్, అమ్మమ్మ ఊరు బమ్మెర, నానమ్మ ఊరు కూనూరు, అప్పుడప్పుడూ హైదరాబాద్ .. ఈ ప్రదేశాలకు చెందినవే. బమ్మెరలో మా ఇరవై ఒక్కమంది ఆడ కజిన్స్లో ఇంచుమించు మా ఈడువాళ్లమే పన్నెండు మంది
Ramaayanam | చలికాలం.. పల్లెటూరి వాళ్లకు టూరిజం సీజన్ అని చెప్పొచ్చు. ఈ సమయంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద జాతరలు ఘనంగా జరిగేవి. సంక్రాంతితో మొదలై కొన్ని, శివరాత్రితో మొదలై మరికొన్ని.. ఉగాది దాకా సాగేవి.
చిన్నప్పుడు నాకు స్నేహితులకన్నా.. సహచరులే ఎక్కువ. ‘ఎస్ బాస్!’ గాళ్లకు లెక్కేలేదు. అక్కకు మటుకు చాలామంచి జీవితకాలపు స్నేహితులున్నారు. అసలు మొదట అక్కా, నేనూ మంచి స్నేహితులం. మా ఇద్దరి మధ్యా వయసు తేడా రెండే�
Ramaayanam | ఓసారి తాతయ్య వాళ్ల ఊరికి వెళ్లాం. మధ్యలో వాగుదాటి వెళ్లాలి.. ఆ ఊరికి. అమ్మ పుట్టిల్లు బమ్మెర ఓ వైపూ, నాన్న సొంతూరు కూనూరు మరోవైపూ ఉంటాయి. మేముండే ఊరి నుంచి ఈ రెండూర్లూ సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూర�
Ramaayanam | ఎప్పుడూ ఇంటి పనిలో మునిగి ఉండటం వల్లో, అలంకరణ పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్లో మొత్తానికి.. అమ్మ మా ‘ముస్తాబు’ విషయం పట్టించుకునేది కాదు. చక్కగా తలలు దువ్వి, రిబ్బన్లు కట్టి జడలు వేయడం, ఉతికిన బట్టలు
Ramaayanam | పొద్దున తొమ్మిదిన్నరకు బడి మొదలైతే.. రెండు క్లాసుల తరువాత ఇంటర్వెల్ ఉండేది. దాన్ని ‘ఒంటేలు బెల్లు’ అనేవారు చాలామంది. బయటికి వెళ్లడం కోసం చిటికెన వేలు చూపించి అనుమతి అడిగితే ఒక దానికీ.. రెండు వేళ్లు చ�
Ramaayanam | కూరగాయలు కొనడం అనేది.. మా చిన్నతనంలో ఇంతలా లేదు. ఎందుకంటే.. మాకు అటు బావి దగ్గరా, ఇటు ఇంటి పెరట్లో అన్ని రకాల కూరగాయలూ పండేవి. ఒక్క వాన పడగానే.. ఇంటి వెనుక పాదులు, మళ్లూ చేసి.. బీర, చిక్కుడు, ఆనప, దోస, పొట్ల, బె�
Ramaayanam | పోయినవారం చెప్పినట్లు.. నాకు చిన్నప్పటినుంచే చెట్లూ గుట్టలూ ఎక్కడం ఇష్టంగా ఉండేది. ఏదో ఒక చెట్టు ఎక్కడం.. పండ్లను తెంపుకొని తినడం నా అలవాటు. అంతేకాదు.. ఆ చెట్లు నన్ను అనేక రకాలుగా ఆదుకునేవి. చిన్నచిన్న �