Ramaayanam | కొందరు సినిమాల్లో పూర్తిగా లీనమవుతుంటారు. అందులో హీరోయిన్లకు వచ్చే కష్టాలను.. తమవిగానే భావిస్తారు. ‘అయ్యో! రాత.. నాకూ గిట్లనే అయింది. నా బతుకు గిట్లనే ఆగం అయింది!’ అంటూ థియేటర్లలోనే శోకాలు పెడుతుంటారు.
Ramaayanam | ఇప్పుడంటే ఇంటింటికి, గల్లీ గల్లీకి వినాయక విగ్రహాలు పెడుతున్నారు. నవరాత్రులు చేస్తున్నారు కానీ, నలభై ఏండ్ల కింద ఇలా ఉండేది కాదు. మా ఊళ్లో సామూహిక వినాయక చవితి జరిపినట్లు నా జ్ఞాపకాల్లో లేదు. ఎవరింట్�
Ramaayanam | మాకు ఊహ తెలిసినప్పటి నుంచీ రైలు ప్రయాణమంటే.. హైదరాబాద్ పోవడమే! సెలవుల్లో మా కజిన్ ఆనంద్ అన్నయ్య వెంట రాజధానికి ప్రయాణం కట్టేవాళ్లం. రైల్లో రకరకాల మనుషుల్ని చూడటం, బయట వెనక్కి వెళ్తున్న చెట్లను కి�
Ramaayanam | చిన్నప్పుడు పైసా ఖర్చు లేని ఎన్నో ఆటల్లో.. రైలు ఆట ఒకటి. ఎడం చేత్తో మన ముందు నడిచేవాళ్ల గౌను పట్టుకుని.. అర చేతిని విప్పార్చి, బొటన వేలికి, చూపుడు వేలికి మధ్య ఉన్న భాగాన్ని నోటికి అడ్డం పెట్టుకుని.. ‘కూ.. చ�
Ramaayanam | నాకు పాడటం నేర్పాలని ఆ సంగీతం మాస్టారు ఎంతో ఓపికగా ప్రయత్నించాడు. నా టోన్ ఒక రఫ్ స్టోన్ అని గ్రహించి.. గాత్ర సంగీతం కాకుండా, వాద్య సంగీతం నేర్చుకుంటే మంచిదని నిర్ణయించాడు. నాన్నతో చెప్పి హార్మోనియ�
Ramaayanam |ఓసారి మా ఇంటికి సన్నగా, పొడవుగా, నల్లగా, పొగగొట్టంలా ఉన్న ఒకాయన వచ్చాడు. తను సంగీతం మాస్టారుననీ, తన పేరు చక్రవర్తి అనీ చెప్పి.. “మీ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారని తెలిసింది. సంగీతం నేర్పిస్తే బాగుంటుంది. నేన�
ఇందులోని కథల్లో చాలావరకు తెలంగాణ జీవితాలను ఇతి వృత్తంగా చేసుకొని రాసినవే. ఈ ప్రాంతపు బతుకుల్లో వేదనలు, ఘర్షణలు, కష్టాల్లోంచి గట్టెక్కే ప్రయత్నాలు నమోదు చేశారు రచయితలు.
Ramaayanam | నానమ్మతోబాటు భోజనానికి కూర్చున్న అమ్మ.. పది నిమిషాల్లో తినేసి, చేయి ఎండిపోతున్నా లేచేది కాదు. అప్పట్లో అందరి భోజనాలు అయ్యేదాకా పక్కవాళ్లు కూడా అలాగే కూర్చోవాలి. కంచం ఎత్తినా, చెయ్యి కడిగినా.. మరీ ముఖ్�
Ramaayanam |‘నానమ్మ గురించి రాయడం మొదలుపెడితే.. ఓ పెద్ద గ్రంథమే అవుతుంది. నానమ్మకు కొన్ని పనుల విషయంలో పేటెంట్ ఉండేది. వాటిని మటుకు చాలా అందంగా, పరిపూర్ణంగా చేసేది. మిగతావాటి సంగతి నాకు తెలియదు.
Ramaayanam |‘బడి ఎగ్గొట్టడానికి ఏం కారణం దొరుకుతుందా!?’ అని ఎదురు చూసే నాకు.. గొప్ప అవకాశం లభించింది. ఆ రోజు ఉదయాన్నే.. “ఇవాళ్ల మనింటికి శానమంది పట్వారీలు వొస్తరు. మరి ఇక్కడ్నే తింటరు గావొచ్చు!” అంటూ నాన్న.. అమ్మకు ఓ �
Ramaayanam |ఒక పాట.. అంత పని చేస్తుందని మొదటిసారి తెలిసింది. నా గోల భరించలేకచివరికి నానమ్మ దిగివచ్చింది. బస్సు ఖర్చులకు డబ్బులిచ్చి.. దీక్షను విరమింపజేసింది. అలా ఒక పాట.. నా ఎక్స్కర్షన్ ప్రయాణాన్ని ఖాయం చేసింది. �
Ramaayanam | ఎప్పుడూ ఆ ఊరూ, ఈ ఊరూ, పెళ్లిళ్లూ, అన్నప్రాసనలూ, ఇరవై ఒక్కరోజు ఊయలలూ.. అంటూ చుట్టాల దగ్గరికి పోవడమే తప్ప.. చిన్నప్పుడు ఒక్క కొత్త ప్రదేశం చూసింది లేదు. అమ్మానాన్నలు పెద్దగా భక్తులు కాకపోవడం వల్లనో, అప్పట్
Ramaayanam | జూన్లో పన్నెండు, పదమూడు తారీఖుల్లో ఏ రోజైనా బళ్లు తెరిచేవారు. స్కూల్ తెరిస్తే స్నేహితులందర్నీ కలవచ్చనే ఆనందం ఓ పక్క.. అప్పుడే ఆటపాటలు, ప్రయాణాలు, ఊర్లు తిరగడాలు అన్నీ బంద్! అనే విచారం మరో పక్క కలగలి