పుష్కర కాలం తర్వాత స్వదేశలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోటి ఆశలు రేపిన టీమ్ఇండియా తుదిమెట్టుపై బోల్తా పడగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ అదే ఫలితం ఎదురైంది! జావెలిన్‌లో నీరజ్ చోప్రా తనకు తిర
Neeraj Chopra: గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో తో పాటు క్రికెట్‌కు కూడా పెద్ద ఫ్యాన్. భారత క్రికెటర్లతో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. మరి ఈ యువ అథ్లెట్‌కు నచ్చిన భారత క్రికెటర్ ఎవరు..?
వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా దూసుకొచ్చాడు. మంగళవారం కుదించిన జాబితాలో నీరజ్ చోటు దక్కించుకున్నాడు.
ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం గెలిచిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో ఘనత సొంతం చేసుకోనున్నాడు. జావెలిన్ త్రోలో ప్రకంపనలు సృష్టిస్తున్న నీరజ్ వరల్డ్ అథ్లెట్ 2023 నామినేషన్ దక్కించుకున్నాడు.
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా హైదరాబాద్‌లో సందడి చేశాడు. ఇటీవలే హాంగ్జౌ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన నీరజ్ సోమవారం అండర్ ఆర్మర్ షోరూమ్ ప్రారంభ కార్యక్రమం
Neeraj Chopra | టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్లో ఒకరు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran). యాక్టర్‌గానే కాకుండా దర్శకుడిగా కూడా అందరికీ పెద్దగా పరిచయం అక్కర్లేని సెలబ్రిటీ. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో అంద
Asian Games-2023 | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 19వ ఆసియాడ్ మొదటి రోజు నుంచి భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే భారత్ సాధించిన పతకాల సం�
ఆసియా ఖండంలో అతిపెద్ద క్రీడా సంబురానికి శనివారం తెరలేవనుంది. చైనాలోని హాంగ్జూ వేదికగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది.
ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా.. డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. అమెరికా వేదికగా జరిగిన టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ బరిసెను 83.80 మీటర్ల దూరం విసిరాడు.
భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రాకు సముచిత గౌర వం దక్కింది. కెరీర్లో నీరజ్ సాధించిన అసమాన విజయాలకు గుర్తింపుగా స్విట్జర్లాండ్ పర్యాటక శాఖ ‘స్నేహపూర్వక రాయబారి’గా ఘనంగా సన్మానించింది.
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు. ఇటీవల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గి చరిత్ర సృష్టించిన నీరజ్.. డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. గుర�
ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ టోర్నీలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్..డైమండ్ లీగ�
ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు కొల్లగొడుతూ దేశ ఖ్యాతిని దశదిశలా విస్తరిస్తున్న యువ ప్లేయర్లు నీరజ్‌చోప్రా, ప్రజ్ఞానందపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది.