Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్.. నీరజ్ చోప్రా ఎంత ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడో తెలుసా?
Neeraj Chopra cash prize: నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ కొట్టాడు. అయితే ఆ జావెలిన్ త్రోయర్‌కు క్యాష్ ప్రైజ్ కింద 70 వేల డాలర్లు ఇచ్చారు. అంటే ఆ ప్రైజ్‌మనీ విలువ సుమారు 58 లక్షలు.
బుదాపెస్ట్: జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra).. వరుసగా సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అతను స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జావెలిన్‌ను 88.17 మీటర్ల దూరం విసిరి .. ఈమెంట్లో టాప్ లో నిలిచాడు. అయితే గోల్డ్ మెడల్ గెలిచిన నీరజ్ చోప్రాకు.. 70 వేల డాలర్ల క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. అంటే సుమారు 58 లక్షల నగదు అన్నమాట. ఇక ఈ ఈవెంట్లో రెండో స్థానంలో నిలిచిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌కు 35 వేల డాలర్లు అంటే 29 లక్షల ప్రైజ్‌మనీ దొరికింది. మూడవ స్థానంతో కాంస్యం గెలిచిన వడ్లేజ్కు 22 వేల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది. అంటే దాని విలువ 18 లక్షలు.
జావెలిన్ ఈవెంట్లోనే ఇండియాకు చెందిన మరో ముగ్గురు అథ్లెట్లు టాప్ 8 స్థానాల్లో ప్లేస్ దక్కించుకున్నారు. కిశోర్ జేనా అయిదవ, డీపీ మనూ ఆరవ స్థానాల్లో నిలిచారు. గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఎప్పుడు కూడా ముగ్గురు ఇండియన్లు టాప్ 8 స్థానాల్లో నిలువలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

