రాష్ట్రంలో గీత కార్పొరేషన్ ద్వారానే నీరా కేఫ్‌లను నిర్వహించాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌడ కల్లు
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన నీరాకేఫ్‌ను జిల్లాలకు విస్తరించాల్సింది పోయి, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కేఫ్‌ను కాంగ్రెస్ సర్కారు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూడడం దా�
Srinivas Goud | తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరా కేఫ్‌లను జిల్లాలకు విస్తరించాల్సింది పోయి, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్
తెలంగాణ గౌడన్నల ఆత్మగౌరవ పతాక నీరా కేఫ్ కల్లు కాంపౌండ్‌గా మారనుందా? అంటే అవుననే అంటున్నారు కల్లుగీత కార్మికులు, గౌడ సంఘాల నాయకులు. టూరిజం కార్పొరేషన్ నుంచి కల్లుగీత కార్పొరేషన్లోకి విలీనం చేసుకున్న �
నీరాకేఫ్‌ను కల్లుగీత కార్పొరేషన్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ.. గౌడ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు
గౌడన్నల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని నీరా కేఫ్‌ను కల్లుగీత కార్మికులకే అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభ
హైదరాబాద్ నగరం నడిగడ్డలో నీరాకేఫ్పై ఓ మంత్రి కన్నుపడిందా? నిన్నటి వరకు కేఫ్‌ను అప్పగించినట్టే ఇచ్చి.. మళ్లీ తెరవెనుక వేరే కథ నడుపుతున్నారా? ఆయన ఆదేశాల మేరకే ఓ కార్పొరేషన్ ఎండీ తెరవెనుక పావులు కదుపుతు�
నీరాకేఫ్‌ను పూర్తిస్థాయిలో గీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నీరాకేఫ్‌కు సంబంధించి టూరిజం, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు�
హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన నీరాకేఫ్ గౌడజాతి ఆత్మగౌరవానికి ప్ర తీక అని 43 గౌడ సంఘాలు స్పష్టంచేశాయి. నీరాకేఫ్‌ను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా భేషరతుగా తెలంగాణ రాష్ట్�
గౌడల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న, సమస్త ప్రజలకు దివ్య ఔషధాన్ని పంచుతున్న నీరా కేఫ్‌ను ధ్వంసం చేయడం నీచమైన చర్య అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం సో
Srinivas Goud | గౌడల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న, సమస్త ప్రజలకు దివ్య ఔషధాన్ని పంచుతున్న నీరా కేఫ్‌ను ధ్వంసం చేయడం నీచమైన చర్య అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూ�
కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజం పేరుతో నీరా చరిత్రను చెరిపివేయాలని దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని, అలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. నీరాకేఫ్‌ను యథావిధిగా కొ�
Srinivas Goud | నెక్లెస్ రోడ్డులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను సుల్తాన్ బజార్‌లోని చాట్ భండార్‌లాగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.
సుమారు రూ.20 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో ఆధునిక వసతులతో నీరాకేఫ్‌ను గత ప్రభుత్వం నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా నీరా పాలసీని తీసుకొచ్చిన కేసీఆర్.. ఎందరో గీత కార్మికులకు వెన్నుదన్నుగా న
కల్లుగీత వృత్తి ప్రమాదాలతో కూడుకున్నది. అయినప్పటికీ బతుకుదెరువు కోసం చాలామంది గీతకార్మికులు ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో సుమారు 5 లక్షల కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. వృత్తిలో భాగ