సమాజంలో అణగారిన వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సమర్థవంతమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయగల, స్థితప్రజ్ఞత కలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎక్సైజ్�
Neera Cafe | హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్‌ను ఈ నెల 3వ తేదీన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించనున్నారు.
అతి త్వరలోనే నీరా కేఫ్‌ను ప్రారంభించేందుకు ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే నీరాను పారదర్శకంగా సేకరించడం, భద్రపరచడం, ప్యాకింగ్ చేయడం వంటి వాటిపై ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన తేదీల ఆధారంగా త్వరలో నీరా కేఫ్ ప్రారంభించనున్నామని, అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. శనివా�
Neera Cafe | దేశంలోని ఏ రాష్ట్రం లో లేని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ను నిర్మించామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas goud) త�
‘నీరా’.. ‘వేదామృతం’.. ఈ రెండింటి పేర్ల మధ్య చెలరేగిన వివాదానికి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టినట్టు తెలుస్తున్నది. మొదటినుంచీ ఏ పేరుతో అయితే నీరాను ప్రపంచానికి పరిచయం చేశారో.. అదే పేరుతోనే నీరా, దా�
అతి త్వరలో ప్రారంభం కానున్న నీరా కేఫ్‌కు అనుబంధంగా ఉన్న చిల్లింగ్ప్లాంట్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు.
Minister Srinivas Goud | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుడుంబాను 100 శాతం నిర్మూలించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
నెక్లెస్‌రోడ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ పనులను ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం పరిశీలించారు. నీరా కేఫ్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని టూరిజం, ఎక్సైజ్ శాఖ అధ�
హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్‌ను అతి త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.
నగర వాసులకు స్వచ్ఛమైన నీరాను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నెక్లెస్ రోడ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నది.
హైదరాబాద్ : నీరా కేఫ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో నీరా కేఫ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆ�