నామాపురంలో సబ్ స్టేషన్ అభివృద్ధి పనులకు శ్రీకారం
గట్టుప్పల్ మండల పరిధిలోని నామాపురం గ్రామంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మంగళవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి రూ.2.55 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.
గట్టుప్పల్, సెప్టెంబర్ 29 : గట్టుప్పల్ మండల పరిధిలోని నామాపురం గ్రామంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మంగళవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి రూ.2.55 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో నామాపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో లో-వోల్టేజీ సమస్య తీరి, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని అధికారులు తెలిపారు. అనంతరం ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరమల్ల శ్రీశైలం గౌడ్, ఆయా శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నామాపురంలో సబ్ స్టేషన్ అభివృద్ధి పనులకు శ్రీకారం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

