Baby jain monk | సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి మనవరాలు దేవాన్షీ జైన సన్యాస దీక్ష చేపట్టింది. వేల మంది సమక్షంలో ఈ 9 ఏండ్ల చిన్నారి జైన సన్యానిగా మారింది. చిన్నారి తల్లిదండ్రులు అదృష్టంగా భావిస్తున్నారు.
Currency in Assembly | మాఫియా చేస్తున్న ఉద్యోగ నియామకాలపై నోరెత్తకుండా ఉండేందుకు తనకు లంచం ఇచ్చారని ఆప్ ఎమ్మెల్యే ఆరోపించారు. రూ.15 లక్షల నోట్ల కట్టలను అసెంబ్లీకి తెచ్చి ప్రదర్శించారు.
Land sinking | జోషీమఠ్ దృశ్యాలు ఇప్పుడు హిమాచల్‌లోని మండీ జిల్లాలో కనిపిస్తున్నాయి. మండీ జిల్లాలోని మూడు గ్రామాల్లో భూమి కుంగిపోయింది. 32 ఇళ్లలో పగుళ్లు ఏర్పడటంతో ప్రజలు భయపడిపోతున్నారు.
Chandigarh Mayor | చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో మూడు ముఖ్య పదవులను బీజేపీ మరోసారి దక్కించుకున్నది. కాంగ్రెస్‌లో గెలిచి పార్టీ మారిన ఇద్దరు సభ్యులతో బీజేపీ బలం పెంచుకున్నది.
Sikkim Increment | సిక్కింలో జనాభా పెంచేందుకు ఆ రాష్ట్ర సీఎం ప్రోత్సాహకాలు ప్రకటించారు. పిల్లల్ని కనే ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు రూ.3 లక్షలు సాయం చేస్తారు.
Minister Apology | డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల పనితీరు మధ్యప్రదేశ్‌లో బయటపడింది. రోడ్లు అధ్వానంగా ఉండటంతో బురదలో నడిచిన వ్యక్తి కాళ్లు కడిగిన మంత్రివర్యులు.. అక్కడి ప్రజలను క్షమాపణలు కోరారు.
Gujarat Farmula | కర్ణాటకలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ఫార్ములా అనుసరించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చి యెడ్యూరప్ప సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకునే పనిలో బీజేపీ ఉన్నది.
Ganga Vilas cruise | అట్టహాసంగా మొదలైన గంగా విలాస్ క్రూయిజ్ ప్రయాణం బిహార్ ఛాప్రలో నిలిచిపోయింది. గంగా నదిలో నీరు లోతు తక్కువగా ఉండటంతో చిక్కుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి అండగా నిలిచింది.
Delhi Assembly | ఇవ్వాల్టి నుంచి మొదలైన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు గందరగోళం మధ్య రేపటికి వాయిదా పడ్డాయి. ఎల్జీపై ఆప్ సభ్యులు ఆగ్రహంతో వెల్‌లోకి రాగా.. బీజేపీ సభ్యులు ఆక్సీజన్ సిలిండర్లతో సభకు వచ్చారు.
Remote Voting Mechine | ఎలక్ట్రానిక్ రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం) పనితీరుపై భారత ఎన్నికల సంఘం సోమవారం డెమో నిర్వహించింది. కాంగ్రెస్‌తో పాటు 16 ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి.
SC Collegium | సుప్రీంకోర్టుపై పైచేయి సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నింది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని సీజేఐకి సూచిస్తూ న్యాయ మంత్రి లేఖ రాశారు.
RJD posters | బిహార్ రాజధాని పట్నాలో మోదీకి వ్యతిరేకంగా ఆర్జేడీ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో మోదీని రావణుడు, కంసుడితో పోల్చారు. అయితే, ఈ పోస్టర్లతో తమకెలాంటి సంబంధం లేదని ఆర్జేడీ స్పష్టం చేసింది.