Gujarat Farmula | కర్ణాటకలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ఫార్ములా అనుసరించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చి యెడ్యూరప్ప సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకునే పనిలో బీజేపీ ఉన్నది.
Ganga Vilas cruise | అట్టహాసంగా మొదలైన గంగా విలాస్ క్రూయిజ్ ప్రయాణం బిహార్ ఛాప్రలో నిలిచిపోయింది. గంగా నదిలో నీరు లోతు తక్కువగా ఉండటంతో చిక్కుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి అండగా నిలిచింది.
Delhi Assembly | ఇవ్వాల్టి నుంచి మొదలైన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు గందరగోళం మధ్య రేపటికి వాయిదా పడ్డాయి. ఎల్జీపై ఆప్ సభ్యులు ఆగ్రహంతో వెల్‌లోకి రాగా.. బీజేపీ సభ్యులు ఆక్సీజన్ సిలిండర్లతో సభకు వచ్చారు.
Remote Voting Mechine | ఎలక్ట్రానిక్ రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం) పనితీరుపై భారత ఎన్నికల సంఘం సోమవారం డెమో నిర్వహించింది. కాంగ్రెస్‌తో పాటు 16 ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి.
SC Collegium | సుప్రీంకోర్టుపై పైచేయి సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నింది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని సీజేఐకి సూచిస్తూ న్యాయ మంత్రి లేఖ రాశారు.
RJD posters | బిహార్ రాజధాని పట్నాలో మోదీకి వ్యతిరేకంగా ఆర్జేడీ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో మోదీని రావణుడు, కంసుడితో పోల్చారు. అయితే, ఈ పోస్టర్లతో తమకెలాంటి సంబంధం లేదని ఆర్జేడీ స్పష్టం చేసింది.
Bomb rumor | స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్‌ను నిలువరించేందుకు విమానంలో బాంబు ఉన్నదని బెదిరింపు కాల్ చేసి దొరికిపోయాడొకరు. స్నేహం కోసం ఫోన్ చేసిన వ్యక్తి కటకటాల వెనక్కి పోగా.. స్నేహితులు మాత్రం పరారయ్యారు.
Ramcharitmanas | రామచరిత్ మానస్‌పై బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలు.. అక్కడ వాతావరణం వేడెక్కేలా చేశాయి. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్ చేయగా.. ఆయన నాలుక కోసి తెస్తే రూ.10 కోట్ల రివార్డు ఇస్తానని అయో�
Joshimath demolitions | జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడంతో ఓ పక్కకు వంగిన మలారీ ఇన్ హోటల్ కూల్చివేత పనులు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. మరో హోటల్ మౌంట్ వ్యూను కూడా కూల్చివేయనున్నారు.
Rahul on GST | పంజాబ్‌లోని లూథియానా నగరం డిమానిటైజేషన్, తప్పుడు జీఎస్టీ కారణంగా నాశనమైందని రాహుల్ ఆరోపించారు. చిన్న పరిశ్రమలను కేంద్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. శనివారం నుంచి తిరిగి యాత్ర కొనసాగుతుం�
Road Accident | జార్ఖండ్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను పికప్ చేసుకునే వ్యాను బోల్తా పడటంతో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
Crude Oil leak | బిహార్‌లోని ఓ గ్రామంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పైప్‌లైన్ లీకైంది. విషయం తెలిసి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి బకెట్లు, డబ్బాల్లో నింపుకునిపోయారు. ఈ పైప్‌లైన్ అసోం నుంచి బరౌని రిఫైనరీ-హల్దియా