Rahul Gandhi | రాహుల్‌గాంధీ పాదయాత్ర పంజాబ్‌లో కొనసాగుతున్నది. ఇవాళ ఉదయం అమృత్సర్ చేరుకున్న రాహుల్ నేరుగా స్వర్ణ దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు కీర్తనలు వింటూ కూర్చున్నారు.
Rajouri | రాజౌరీలో హిందువులపై ఉగ్ర దాడి నేపథ్యంలో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. గత రెండు రోజులుగా ఆధునిక రైఫిళ్లతో కాల్చడంలో సుందర్బనీ సెక్టార్లో సీఆర్పీఎఫ్ శిక్షణ అందిస్తు�
GoFirst flight | గోఫస్ట్ విమానం ప్రయాణికులను ఎక్కించుకోకుండానే గాల్లో రయ్‌మని దూసుకెళ్లిపోయింది. దాంతో బస్సుల్లో విమానం దగ్గరకు వస్తున్న 54 మంది ఉసూరుమంటూ వెనక్కి వచ్చి ఆందోళన చేశారు. దాంతో 4 గంటల తర్వాత మరో విమాన
CRPF Mass marriage | మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు సామూహిక వివాహాలు జరిపించే కార్యక్రమం చేపట్టారు. సీఆర్పీఎఫ్ జవాన్ల సాక్షిగా 12 మంది జంటలు సంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యాయి.
CM Jhumur Dance | అసోం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన ఝూమర్ డ్యాన్స్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నది. చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు.
Kill stranger | ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్.. మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ సారి ఇండ్లకు బిల్లుల పేరిట వచ్చే నకిలీ విద్యుత్ ఉద్యోగులను కాల్చి చంపాలని సూచ
Blood Art | తమిళనాడులో ప్రేమ వెర్రితలలు వేస్తున్నది. ‘బ్లడ్ ఆర్ట్’తో వేసిన చిత్తరువులను ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వడం ట్రెండ్‌గా మారింది. ఇది ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రమాదకరమని నిషేధించింది.
Rare Vulture | ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో అరుదైన, అతి పురాతనమైన రాబందు ప్రత్యక్షమైంది. హిమాలయన్ గ్రిఫాన్గా పిలుచుకునే ఈ రాంబందుల జనాభా 1990 ల నుంచి తగ్గిపోవడం ప్రారంభించింది.
BJP colouring | కమలనాథుల కలరింగ్ మరో స్థాయికి చేరుకున్నది. ఇండోర్‌లో నిర్వహించతలపెట్టే ప్రవాసీ భారతీయ సమ్మేళన్ వేదిక వద్ద ఎండిపోయిన గడ్డికి పచ్చ రంగు స్ప్రే చేసి పచ్చ గడ్డిగా మార్చారు. ఈ వీడియో వైరల్‌గా మారింద�
ఉత్తరాఖండ్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్ధితి నెలకొంది.
Rahul @ Media | హర్యానాలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతున్నది. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ-ఆర్ఎస్ఎస్పై తీవ్రంగా ఎదురుదాడికి దిగారు. వాళ్లు చెప్పినట్లే పూజలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు.
PK on Rahul | బిహార్‌లో జన్ సురాజ్ అభియాన్ పేరుతో పర్యటిస్తున్న ప్రశాంత్ కిషోర్.. రాహుల్ పాదయాత్రపై సెటైర్లు వేశారు. పాదయాత్ర అంటే ఫిజకల్ ఫిట్నెస్ ప్రదర్శించడమా అంటూ ప్రశ్నించారు.
Balbir singh | పంజాబ్‌లో కొత్త మంత్రిగా బల్బీర్ సింగ్ ప్రమాణం స్వీకరించారు. విజయ్ సింగ్లా, ఫౌజ్ సింగ్ సరారీ రాజీనామాతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. దాంతో బల్బీర్ సింగ్‌ను ప్రభుత్వం మంత్రిగా నియమించింది. ఆయనకు �
Dupe Rahul | రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో డూప్ రాహుల్ హల్చల్ చేశాడు. అచ్చం రాహుల్‌ను అనుకరిస్తూ యాత్రలో నడిచిన ఫైజల్‌తో సెల్ఫీలు దిగుతూ, షేక్‌హ్యాండిస్తూ ప్రజలు ఎంజాయ్ చేశారు. తాను కూడా ఎంజాయ్ చేశానన