ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్-బీజాపూర్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసు
Loksabha Elections 2024 : గత పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం ఒకే ఒక వ్యక్తి కోసం పనిచేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ చండీఘఢ్ అభ్యర్ధి మనీష్ తివారీ ఆరోపించారు.
Fire Breaks Out : మహారాష్ట్రలోని డొంబివ్లి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబై సమీపంలోని డొంబ్లివిలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో గురువారం మంటలు ఎగిసిపడ్డాయి.
Amit Shah : 2010 తర్వాత పశ్చిమ బెంగాల్లో జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.
Arvind Kejriwal : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌ను ఏ కోర్టు దోషిగా నిర్ధారించకపోయినా ఆయనను జైలులో ఎందుకు ఉంచారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మోదీ సర్కార్‌ను నిలదీశారు.