పల్లెగడ్డ గ్రామస్తులు దేవాదాయ శాఖ భూమిలో నిర్చించుకున్న ఇండ్లను ఖాళీ చేయాలని కోర్టు నుండి ఉత్తర్వులు పంపించడంని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ఖండించారు.
నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండలంలో యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి 205 యూరియా బస్తాలు వచ్చాయి.
Bhaktha Markendeya swamy | రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పద్మశాలి సంఘం వారు భక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలను శనివారం నారాయణ పేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ధన్వాడ పద్మశాలి సంఘం సారథ్
Narayanapeta | నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణం కోసం మక్తల్ మండలం కచ్వార్ గ్రామం వద్ద రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పైపులు తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన కంపెనీకి ఇసుక తరలిస్తున్న టిప్పర్ దగ్ధమైంది.
BRS Senior Leader | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి శనివారం గుండెపోటుతో మరణించారు.
Rehabilitation | ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయే రైతులు ప్రభుత్వం నుంచి పునరాశ్రయ ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్డీవో రామచందర్ నాయక్ అన్నారు.
Womens Clash | నారాయణపేట మండల పరిధిలోని జిలాల్పూర్ గ్రామంలో ఇద్దరు మహిళల మధ్య ఇవాళ ఉదయం ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామంలోని నర్సరీ వద్ద లక్ష్మి, బుజ్జమ్మ మధ్య ఓ విషయమై మాటా మాట పెరిగి.. ఘర్షణకు దారి తీయడంతో ఒకరిపై ఒకరు
TG High Court | నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అంటూ తీవ్రంగా స్పందించింది. వారంలో మూడుస�
Narayanapeta | మద్దూరు మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని విలీనం చేయొద్దని రెనివట్ల వాసులు ఆందోళనకు దిగారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరు తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
నారాయణపేటలో హోలీ (Holi) వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని గోపాల్పేట వీధిలో ఉన్న ఓ మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అది కూలిపోయింది.
Leopard | నారాయణపేట జిల్లాలో చిరుత(Leopard) మృతి కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని దామరగిద్ద మండలం కంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో సంచరించిన రెండు చిరుతపులులను చూసిన స్థానికులు అటవీ (Forest) శాఖ అధికారులక�
Minister Srinivas Goud | నారాయణపేట జిల్లాలో తెలంగాణ - కర్ణాటక సరిహద్దుల్లో ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో
నిర్వహిస్తున్న చెక్పోస్టును మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టులు తగినంత సిబ్బంద�