మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిరిగి కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సోమవారం మిర్యా
సీఎం రేవంత్‌రెడ్డి స్థాయిని మరచి తనను విమర్శించడం ఆయన అఙ్ఞానానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ‘రేవంత్ ఏ స్థాయి నుంచి వచ్చింది.. ఆయన పుట్టుపూర్వో�
మిర్యాలగూడ పట్టణంలో బుధవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి తన హోదాను విస్మరించి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నార�
మిర్యాలగూడలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి తన హోదాను మరిచి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరిక�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. గురువారం..
నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి కిడ్నాప్ కేసులో దుండగులు దారుణంగా వ్యవహరించిన తీరు వెలుగుచూసింది.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర అవతరణ సాధ్యమైందని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మిర్యాలగూడ
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని, అభివృద్ధి చేయకుండా చేసిన అభివృద్ధి ఆనవాళ్లు చెరిపేయడం మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ‘కేసీఆర్ కళాభారతి’ నుంచి కేసీఆర్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.
వంద రోజుల పాలనలో ఒక్కనాడు కూడా వ్యవసాయంపై సమీక్ష చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను శత్రువులా చూస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కరువు పరిస్థితుల్లో ప్రభుత్వపరంగా అండ�