దేవరకొండ పట్టణంలోని వివిధ వార్డుల్లో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత బట్టపోతుల నర్సింహ సేవలు మరువలేనివని గ్రామస్తులు కొనియాడారు. నర్సింహ 4వ వర్ధంతి సందర్భంగా వెల్మకన్నే గ్రామంలోని చౌ
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాల హెచ్ఎం కందాల రమ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీలను బుధవారం
కట్టంగూర్ మండలంలోని పందనపల్లికి వెళ్లే రహదారి ఆధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈదులూరు గ్రామ శివారులోని మూల మలుసు వద్ద గుంతల్లో నీరు నిలిచి చెరువులా తయారైంది. గత కొంత కాలంగా మరమ్మతులకు నోచుకోక�
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని నల్లగొండ జిల్లా విద్యా శాఖ అధికారి బొల్లారం భిక్షపతి అన్నారు. బుధవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో �
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం మునుగోడు సెంటర్లో రైతులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను �
చందంపేట మండలం చిత్రియాల గ్రామంలో అంకాలమ్మ జాతరను బుధవారం వైభవంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ జాతరకు హాజరై ప్ర�
అతివేగం, అజాగ్రత్తగా కారు నడిపి ఓ మహిళ మృతికి కారణమైన డ్రైవర్‌కు నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జురిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ �
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా వీధుల్లో మురుగునీరు పారుతూ దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్�
కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు రైతు బంధుతో పాటు యాంత్రీకరణ పరికరాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కట్టంగూర్ మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్ తెలిపారు. కట్టంగూర్ రైతు వేదికలో మంగళవారం రైతుల నుంచి
నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వప్న హాస్పిటల్, నల్లగొండ ఆధ్వర్యంలో సోమవారం క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత, డాక్టర్ స్వప్న మాట్లాడుత�
క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని నల్లగొండ జిల్లా ప్రధాన జడ్జి ఎం.నాగరాజు అన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ నల్లగొండ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యాయవాదులకు స్థానిక మ�
నకిరేకల్‌కి చెందిన లిటిల్ సోల్జర్స్ టీం రక్షా బంధన్ రోజు చిన్నారి పాప వైద్య చికిత్సకు సాయం అందించి పెద్ద మనస్సు చాటుకుంది. జనగామ జిల్లా ఘాన్పూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన దీకొండ ప్రభాకర్ - అనూషల కూతురు �