నల్లగొండ టూ టౌన్ ఎస్ఐగా సైదాబాబు బాధ్యతల స్వీకరణ
నల్లగొండ రూరల్ ఎస్ఐ డి.సైదాబాలు బదిలీ అయ్యారు. నల్లగొండ టూ టౌన్ ఎస్ఐగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రూరల్ ఎస్ఐగా శివకుమార్ బాద్యతలు చేపట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇరువురు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, డీఎస్పీ కొలను శివరాంరెడ్డిను..
– నల్లగొండ రూరల్ ఎస్ఐగా శివకుమార్
నీలగిరి, జూన్ 19 : నల్లగొండ రూరల్ ఎస్ఐ డి.సైదాబాలు బదిలీ అయ్యారు. నల్లగొండ టూ టౌన్ ఎస్ఐగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రూరల్ ఎస్ఐగా శివకుమార్ బాద్యతలు చేపట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇరువురు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, డీఎస్పీ కొలను శివరాంరెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. సైదాబాబు రూరల్ ఎస్గా పనిచేసన రెండున్నరేండ్ల కాలంలో మండలంలో గంజాయి విక్రయాలు, పేకాల స్థావరాలు, అసాంఘీక కార్యక్రమాలు, అక్రమ ఇసుక రవాణా, అక్రమ బియ్యంపై ఉక్కుపాదం మోపారు. రౌడీ షీటర్లు, సమస్యాత్మాక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలను చైతన్యం చేశారు. టూ టౌన్ ఎస్ఐగా బాధ్యతల స్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణంలో శాంతి భద్రతలను పరిరక్షణకు కృషీ చేస్తానని, రౌడీ షీటర్ల కదలికలపై 24 గంటల పాటు పర్యవేక్షణ కొనసాగనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై పీడీ యాక్ట్ సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

