Murder Case | కల్వకుర్తిలో ఇటీవల చోటు చేసుకున్న వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కల్వకుర్తి పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో
Harish Rao | తెలంగాణకు ఢిల్లీ నుంచి ఏది రావాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తు�
తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని, రాష్ట్రంలో ఎక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలపై ఈగ వాలినా పార్టీ యంత్రాంగం మొత్తం కదిలివస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చ�
Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండలం తాళ్లపల్లిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేశారు.
Tragedy | సంక్రాంతి పండక్కి బట్టలు కొనివ్వలేదని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని భర్త ఎంత నచ్చజెప్పినా వినకుండా అతనితో గొడవకు దిగింది. ఆ క్షణికావేశంలో ముక్కపచ్చలారని ఇద్దరు పిల్లలను
Sankranthi | సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు ఇప్పించడం లేదని భర్తతో గొడవ పడి మనస్తాపానికి గురైన భార్య తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దివ్యాంగులు క్రీడల్లో రాణించాలని నాగర్‌కర్నూల్ జిల్లా డీఆర్డీవో ప్రాజెక్టు అధికారి నర్సింగ్‌రావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురసరించుకొని జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ మై�
నాగర్‌కర్నూల్ బస్టాండ్‌లో నిలిపి ఉన్న కారు అద్దం పగలగొట్టి రూ.లక్ష యాభైవేలను ఎత్తుకెళ్లిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధితుడు శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ..
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు నిర్బంధించారు. లింగాల మండలం అంబట్పల్లి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు హాజరయ్యేందుకు గువ్వల, ఆయన సతీమణి అమల హైదరాబాద్ నుంచి బయలుదేరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు పది రోజులు కూడా గడువక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తు�
Nagarkurnool | తాంత్రిక పూజల పేరుతో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ సత్యనారాయణ(47)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 8 కేసుల్లో సత్యనారాయణ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లో నాగర్‌కర్నూల్‌కు జిల్లాకేంద్రానికి చెందిన మంత్రగా డు హత్యా ఘటనలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ప్రాంతంలో ఇటీవల ఓ హత్య కేసులో పోలీసులు విచారణ చేపడుతుండగా నాగర్‌కర్నూల్‌కు చెంద