సర్కారును విమర్శిస్తే కర్రుకాల్చి వాత పెడతాం కులవృత్తులను ప్రోత్సహిస్తే హేళన చేస్తారా..? సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌లో అట్టహాసంగా మా�
నేటి నుంచి చేప పిల్లలు విడుదలవంద శాతం సబ్సిడీతో పంపిణీచేయూతనందిస్తున్న ప్రభుత్వంసంపద సృష్టిస్తున్న చేపలుఇక గ్రామాల్లోనూ అగ్గువకే..మత్స్యకారుల్లో సంబురం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో నీలి వ�
నెల రోజులు ప్రత్యేక కార్యక్రమాలు ఆరేండ్లలోపు చిన్నారుల ఆరోగ్యం కోసం.. గర్భిణులు, బాలింతలకు అవగాహన నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలంటే సంపూర్ణ ఆహారం అందాలి. అయితే,
విద్యావంతుల తయారీలో వారి పాత్ర ఎనలేనిది జెడ్పీ చైర్పర్సన్ పద్మావతీబంగారయ్య ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జిల్లాలోని 79మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం కందనూలు, సెప్టెంబర్ 5 : సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయుడ�
ఎస్సీ, ఎస్టీ వాడల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసౌకర్యాల కల్పనపై ప్రణాళికలువిద్యుత్, రోడ్లు, డ్రైనేజీ ఇతర పనులపై నివేదికనాగర్కర్నూల్ జిల్లాలో రూ.321 కోట్లతో అంచనా..సర్కారుకు నివేదించిన పీఆర్ అధికారులు
హరితహారంలో నాటిన మొక్కల లెక్కింపునేటి నుంచి క్షేత్రస్థాయిలో అధ్యయనంఅధికారుల బృందాల నియామకంరోజూ వివరాలు ఆన్లైన్లో నివేదనమొక్కల పెంపకంపై మరింత దృష్టి వనాలు పెంచి పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం
జెడ్పీచైర్‌పర్సన్ పద్మావతిఉపాధ్యాయులు కొవిడ్ నిబంధనలు పాటించాలినాయకులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీచైర్పర్సన్పెంట్లవెల్లి, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను పునర్ప్రారంభి
మండల సమావేశంలో ఎంపీపీ శాంతాబాయిఅధికారుల తీరుపై వాకౌట్ చేసిన సర్పంచులుఅచ్చంపేట, ఆగస్టు 30: ప్రభుత్వ శాఖల అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎంపీపీ శాంతాలోక్యనాయక్ అన్నారు. అచ్చంపేట మండల సర్వసభ�
దినదినాభివృద్ధి చెందుతున్న నాగర్‌కర్నూల్‌జిల్లా ఏర్పాటుతో మారిన ముఖచిత్రంరూ.65 కోట్లతో భూగర్భ డ్రైనేజీరూ.50 కోట్లతో సీసీ రోడ్లుతలమానికంగా మినీ ట్యాంక్బండ్త్వరలో మెడికల్ కళాశాల ఏర్పాటుత్వరలో మంత్ర�
సంస్థాగతంగా టీఆర్ఎస్ బలోపేతం గ్రామ స్థాయి నుంచి కమిటీలు తొలిసారిగా జిల్లా కార్యవర్గాలు నెలాఖరులోగా సభ్యత్వాల పూర్తి సెప్టెంబర్‌లో కమిటీల ఎంపిక కార్యవర్గంలో హుషారు నాగర్‌కర్నూల్, ఆగస్టు 27 (నమస్తే త�
సిలిండర్ ధరలకు రెక్కలు రూ.25 పెరిగిన వంట గ్యాస్ ధర ఏడాది వ్యవధిలో ఐదుసార్లు సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం తీరు అసహనం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు నాగర్‌కర్నూల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప�
ఇక అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, హెల్పర్లకు రూ.7,800.. జేపీఎస్‌లకు రూ.15వేల నుంచి రూ.28,719కి పెరుగుదల గ్రామ పాలనా సేవలకు ప్రభుత్వ ప్రాధాన్యత నాగర్‌కర్నూల్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రజల�