57ఏండ్లు దాటిన అర్హులకూ పింఛన్లు దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు మీ సేవ కేంద్రాల్లో తిరిగి ప్రారంభం ఉచితంగానే దరఖాస్తుల ప్రక్రియ మాట నిలబెట్టుకుంటున్న సీఎం ఈనెల 30వరకు గడువు 57ఏండ్లు దాటిన వృద్ధులందరికీ పింఛ�
నాగర్‌కర్నూల్‌లో రియల్ జోరు భారీగా పెరిగిన భూముల ధరలు జిల్లా కేంద్ర శివారులో ఎకరం రూ.3కోట్లపైనే.. కనిష్ఠంగా రూ.20లక్షలు నాగర్‌కర్నూల్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లాలో భూముల ధరలకు రెక
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిరూ.1.12కోట్లతో వ్యవసాయ మార్కెట్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనకొల్లాపూర్, అక్టోబర్ 10: కరోనా కష్టకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలన�
కల్వకుర్తి, అక్టోబర్ 10: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కల్వకుర్తి ప ట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వ రి ఆలయంలో అమ్మవారు ఆదివా రం లలితాదేవి అలంకరణలో భక్తుల కు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భా గంగా దంపతులు స
లింగాల, అక్టోబర్ 10: సైబర్ నేరాలబారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కృష్ణయ్య పేర్కొన్నారు. మండలంలోని అప్పాయిపల్లి, ఎర్రపెంటలో ఆదివారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన క�
రూ.20లక్షల నోట్లతో ధనలక్ష్మి అలంకరణ వరిదేలలో గాయత్రీదేవిగా అమ్మవారు కొల్లాపూర్,అక్టోబర్ 8: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం పట్టణంలోని కన్యాకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యసంఘం ఆధ
కొల్లాపూర్ రూరల్, అక్టోబర్ 8: బతుకమ్మ చీరల పంపిణీ కొల్లాపూర్ మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. అంగన్వాడీ టీచర్లు, రేషన్ డీలర్ల ద్వారా చీరెల పంపిణీ కార్యక్రమం సజావుగా నడుస్తున్నది. గతంలో కంటే ఇప్పట�
బల్మూరు, అక్టోబర్ 8 : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నారని సర్పంచ్ ప్రియాంకాగణేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మంగళకుంటపల్లిలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపి�
అచ్చంపేట, అక్టోబర్ 8 : అంగన్వాడీ టీచర్లు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం అచ్చంపేటలోని మారుతీనగర్‌లో 17వ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు రోజూవారీ�
నేటి నుంచి బతుకమ్మ సంబురాలు తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ 14న సద్దుల బతుకమ్మతో ముగింపు 9 రోజుల పాటు నిర్వహణ ఊరూరా పాటల సందడే సందడి ఆడపడుచులకు అపూర్వ గౌరవం ఇచ్చిన ప్రభుత్వం బతుకమ్మ అతిపెద్ద పూల పండుగ. చిన్నార�
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి జూనియర్ కళాశాలకు భవనాన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మంగలవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. 80 సంవత్సరాల క్రితం నిర్మించిన జూనియర్ కళా�