పెట్టుబడులు పెట్టేందుకు నేడు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ మదుపరుల్లో ఒకింత అయోమయం ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ సంబంధిత ఇన్వెస్ట్మెంట్లపై ఇది ఇంకా ఎక్కువే.
మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్‌లు) ఈక్విటీ పథకాల్లోకి గత నెల పెట్టుబడులు దాదాపు 19 శాతం పడిపోయాయి. అక్టోబర్‌లో నికరంగా రూ.24,691 కోట్లకే పరిమితమైనట్టు మంగళవారం భారతీయ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ సంఘం (యాంఫీ) తెలి�
భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ (1XBet) ప్రమోషన్ కేసులో ఈ ఇద్దరికి సంబంధించిన రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ
ఈక్విటీ షేర్లు, సంబంధిత సాధనాల ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్లలో పాల్గొనకుండా మ్యూచువల్ ఫండ్ స్కీములను సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిషేధించింది. యాంకర్ ఇన్వెస్టర్ కోటా లేదా ఇనీషియల�
హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్. రకరకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతాయి. ప్రధానంగా ఈక్విటీ, డెట్ శ్రేణి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. గోల్డ్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకూ వీలుంది. అయితే ఈక్విట�
మ్యూచువల్ ఫండ్స్‌ల్లో మహిళా మదుపరుల భాగస్వామ్యాన్ని పెంచడంపై మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే తొలిసారి పెట్టుబడులు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలను పరిచయం చేసే యోచనలో ఉన
పలు బ్యాంకుల వద్ద వేలాది కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీకి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన అన్ని రకాల బ్యాంక్ ఖాతాలతోపాటు షేర్లు, మ్యూచ�
నేడు మనం చేసే పొదుపు, పెట్టుబడులే రేపు మన భవిష్యత్తుకు రక్షణనిస్తాయి. దీర్ఘకాలంలో ఆర్థిక క్రమశిక్షణకు ఇవే సోపానాలు. ముఖ్యంగా మన ఆర్థిక లక్ష్యాల సాధనకు పెట్టుబడులే కీలకం. తెలివైన నిర్ణయాలతో చక్కని రాబడుల
పర్సనల్ ఫైనాన్స్‌లో ఎస్టేట్ ప్లానింగ్ ఎంతో కీలకమైన అంశం. మీ తదనంతరం మీ వారసులకు మీ కష్టార్జితాన్ని సాఫీగా బదిలీ చేయడంలో ఎస్టేట్ ప్లానింగ్దే ప్రధాన పాత్ర. కుటుంబ పెద్ద చనిపోయాక.. ఆ కుటుంబ సభ్యులు ఆస్�
మ్యూచువల్ ఫండ్ ఆస్తులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. 2024-25లో మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ రూ.12 లక్షల కోట్లు పెరిగి రూ.65.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ తదితర పెట్టుబడుల నుంచి పొందిన లాభాలపై విధించేది. ఇందులో మళ్లీ లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ/దీర�
మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఈ హెడ్జ్ ఫండ్స్ సైతం మదుపరుల రాబడులకు వనరులు. ఇవి కూడా రకరకాల ఆస్తుల్లో, మార్కెట్లలో పెట్టుబడులు పెడుతాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ మధ్య కొన్ని వ్యత్
నేటి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు ఎన్నో మార్గాలున్నాయి. స్టాక్స్, బాండ్ల దగ్గర్నుంచి రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్ల వరకు మదుపునకు బోలెడు అవకాశాలు. తద్వారా ఒకప్పటితో పోల్చితే మనకున్న ఆదాయాన్ని అనే�