Ganesh Immersion | భక్తిలో భగవంతుడితో పాటుగా సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే బంగారు గొలుసును నిమజ్జనం చేసిన ఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి మాసబ్ చెరువు వద్ద చోటు చేసుకుంది.
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిల్డర్లు భారీ సెల్లార్లను తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ యథేచ్చగా సెల్లార్ల తవ్వకాలు చేపడుతున్నారు.
కింది స్థాయి సిబ్బంది చేతివాటం, అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా అక్రమ నిర్మాణదారులు స్పీడు పెంచారు. కొంత మంది నిర్మాణ దారులు మున్సిపాలిటీ నుంచి భవణాల నిర్మాణం కోసం జీ ప్లస్2 పర్మిషన్ తీసుకొని ఐదు నుం�
MLA Sabitha | మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంచుకొని ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్క రోజు కూడా మున్సిపల్ సమస్యలపై సమీక్ష సమావేశం పెట్టిన దాఖలాలు లేవని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
Property Tax | బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో టార్గెట్ను చేరుకోవడం కష్టమే అనిపిస్తుంది.
Begumpet | లష్కర్లో రోడ్లన్నీ డ్రైనేజీ మురికి కూపాలుగా మారాయి. ఎక్కడ చూసిన రోడ్లపై డ్రైనేజి మురికి నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆ ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి.
Drainage | ఏళ్ల క్రితం వేసిన డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. తూతూ మంత్రంగా అధికారులు పనితీరు ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మంచిర్యాల పట్టణంలో చిత్రవిచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు చేస్తున్న పనులు వారికి కూడా అర్థమవుతున్నాయో.. లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో అత్యంత రద్దీగ
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పీర్లచావిడి బజార్లో రోడ్డుపై ఉన్న రెండు దుకాణాలను మంగళవారం మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా దుకాణాదారులు, మున్సిపల్ అధికారుల మధ్య వ�