Zaheerabad | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 14, 17, 18, 22, 34 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు స్థానికులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నా�
Adilabad | రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యకాండ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే సమస్యలపై నిలదీశాడని కక్షతో రాత్రి ఇంటికెళ్లి ఓ ఓటర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడు దాడికి దిగాడు. ఆదిల
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వేములవాడ, సిరిసిల్లలో ఆయన ప్రచారం చేయనున్నారు.
‘సార్ మీకు ఓటేసుడు సంగతి పక్కన పెట్టుండ్రి.. ముందు మాకు తాగడానికి మంచినీరు ఇవ్వండి.. నల్లాల నుంచి వచ్చే మురికి నీరు తాగి మేము, మా పిల్లలు రోగాలబారిన పడుతున్నం..’ అంటూ పలువురు మహిళలు మాజీ మంత్రి, కాంగ్రెస్ �
Municipal Elections | జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తన సతీమణి 16వ వార్డు బీజేపీ అభ్యర్థి మాచర్ల స్వరూప గెలుపుకోసం జనగామ ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యుడు మాచర్ల భిక్షపతి పాల్గొనడం వివాదాస్పదమైంది.
KTR | మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు సిరిసిల్ల కార్మికక్షేత్రం బ్రహ్మరథం పట్టింది. ప్రచారంలో భాగంగా ఓ సాధారణ వ్యక్తిలా పలు వార్డుల్లో కలియదిరిగిన రామన్నకు అడ�
Congress | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకానికి పరాకాష్ట. చట్టాలను తుంగలో తొక్కి, ధర్మాన్ని పక్కనబెట్టి, దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ�
Rythu Bharosa | మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మశక్యమేనా? అనే చర�
Municipal Elections | పంచాయతీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకొన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నది. అభివృద్ధిని మరవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, తదితర కారణాలతో మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రజావ్యతిరేక
బీఆర్ఎస్ హయాంలో షాద్‌నగర్ మున్సిపాలిటీని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశామని.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధికంగా కౌన్సిలర్లుగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఓట�
వికారాబాద్ మున్సిపాలిటీలోని వార్డుల అభివృద్ధి కాం గ్రెస్ ప్రభుత్వానికి చేతకాదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనం ద్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మున్సిపాలిటీలోని 9, 13, 14 వార్డు�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా ఎమ్మెల్యే గూడెం కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే తనయుడ
రెండేండ్లలో ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.