మరోసారి మోసపోవద్దు
వికారాబాద్ మున్సిపాలిటీలోని వార్డుల అభివృద్ధి కాం గ్రెస్ ప్రభుత్వానికి చేతకాదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనం ద్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మున్సిపాలిటీలోని 9, 13, 14 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. వృద్ధులను కలిసి పింఛన్లపై చర్చించారు.
- బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
- బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనం ద్
వికారాబాద్, ఫిబ్రవరి 5 : వికారాబాద్ మున్సిపాలిటీలోని వార్డుల అభివృద్ధి కాం గ్రెస్ ప్రభుత్వానికి చేతకాదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనం ద్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మున్సిపాలిటీలోని 9, 13, 14 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. వృద్ధులను కలిసి పింఛన్లపై చర్చించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 25 నెలలు దాటినా స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు వికారాబాద్‌కు రూపాయీ నిధులను తీసుకురాలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయామని.. ఇప్పుడు మోసపోకుండా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
తొమ్మిదో వార్డులో అభ్యర్థి మమత ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో 9వ వార్డు అభ్యర్థి మమతాఅంజి, 13వ వార్డు హరిప్రియాప్రశాంత్, 14వ వార్డు జ్యోతి, మండలాధ్యక్షుడు గోపాల్ముదిరాజ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ పావని, అనంత్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

